Sirpur-Kaghaznagar | సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ఘోరం.. రైల్వే బ్లాక్ బ్రిడ్జిలో ఇరుక్కున్న కార్మికులు
Sirpur-Kaghaznagar | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం పెద్దవాగు వద్ద నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఇద్దరు కార్మికులు నిర్మాణ పనుల్లో ఇరుక్కుపోయారు.
Sirpur-Kaghaznagar | త్రినేత్ర.న్యూస్ : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం పెద్దవాగు వద్ద నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఇద్దరు కార్మికులు నిర్మాణ పనుల్లో ఇరుక్కుపోయారు. తోటి సిబ్బంది గమనించి.. అధికారులను అప్రమత్తం చేశారు. ఒక కార్మికుడిని ఆస్పత్రికి తరలించగా, మరో కార్మికుడికి ఘటనాస్థలిలోనే చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






