Hyderabad | పాపం పసివాడు..కర్రుకాల్చి వాత పెట్టింది | త్రినేత్ర News
Hyderabad | పాపం పసివాడు..కర్రుకాల్చి వాత పెట్టింది
Hyderabad | ఓ ట్యూషన్ టీచర్( Tuition Teacher ) దారుణానికి పాల్పడింది. ఏడేళ్ల బాలుడు సరిగా చదవడం లేదని చెప్పి ఆ పిల్లాడికి వేడి స్పూన్( Hot Spoon )తో వాతలు పెట్టింది. ఈ ఘటన హైదరాబాద్( Hyderabad ) నగరంలోని ఫిల్మ్ నగర్( Film Nagar )లో వెలుగు చూసింది.