Tenth Exam Fee | టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పది పరీక్షల ఫీజు గడువు పొడిగింపు
Tenth Exam Fee | రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు అలర్ట్. పది పబ్లిక్ పరీక్షల ఫీజు గడువును పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ సోమవారం ప్రకటించింది.
Tenth Exam Fee | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు అలర్ట్. పది పబ్లిక్ పరీక్షల ఫీజు గడువును పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ సోమవారం ప్రకటించింది. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా నవంబర్ 26 వరకు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించొచ్చని ప్రకటనలో పేర్కొంది. రూ. 50 ఆలస్య రుసుంతో డిసెంబర్ 8 వరకు, రూ. 200 ఆలస్య రుసుంతో డిసెంబర్ 21 వరకు కూడా ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రూ. 500 ఆలస్య రుసుంతో 2027 జనవరి 4వ తేదీ వరకు కూడా చెల్లించొచ్చు.
గతంలో పదో తరగతి ఫెయిలైన విద్యార్థులు కూడా ఫీజు చెల్లించొచ్చని అధికారులు సూచించారు. మూడు లేదా అంతకంటే సబ్జెక్టులు ఫెయిలైన విద్యార్థులు రూ. 125, మూడు సబ్జెక్టుల లోపు ఫెయిలైన విద్యార్థులు రూ. 110 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు రెగ్యులర్ పరీక్ష ఫీజు రూ. 125 చెల్లించాల్సి ఉంటుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Yadagirigutta | యాదగిరిగుట్టలో 20 నుంచి కార్తికోత్సవాలు
- ●Heavy Rain | 20న తెలంగాణలో అతి భారీ వర్షం..! జర జాగ్రత్త..!!
- ●Horoscope | నవంబర్ 17 రాశిఫలాలు.. ఈ రాశి వారు ఏ పని చేపట్టినా విజయం తథ్యం..!
- ●Telangana Employees JAC | తెలంగాణ ఉద్యోగుల జేఏసీ భేటీ: ఓపీఎస్ పునరుద్ధరణ, 2వ పీఆర్సీ అమలు సహా 41 ప్రధాన డిమాండ్లు ఇవే!
- ●Couple Photos in Divorce Case | వైష్ణోదేవి, ఉజ్జయిని పుణ్యక్షేత్రాల్లో కలిసి ఫోటోలు దిగినంత మాత్రాన వేధింపులు లేనట్టా?
- ●Revanth Reddy Siddipet Visit | ఆ హామీలు నెరవేర్చి రండి.. నేనే బొకే ఇచ్చి స్వాగతం పలుకుతా!

Yadagirigutta | యాదగిరిగుట్టలో 20 నుంచి కార్తికోత్సవాలు

Heavy Rain | 20న తెలంగాణలో అతి భారీ వర్షం..! జర జాగ్రత్త..!!

Horoscope | నవంబర్ 17 రాశిఫలాలు.. ఈ రాశి వారు ఏ పని చేపట్టినా విజయం తథ్యం..!

Telangana Employees JAC | తెలంగాణ ఉద్యోగుల జేఏసీ భేటీ: ఓపీఎస్ పునరుద్ధరణ, 2వ పీఆర్సీ అమలు సహా 41 ప్రధాన డిమాండ్లు ఇవే!



