Saleem Pasha | రాష్ట్రంలో 90 లక్షలకు పైగా ఓట్లు తొలగించే కుట్ర : సలీం పాషా
Saleem Pasha | సర్ ప్రక్రియ పేరుతో రాష్ట్రంలో 90 లక్షలకు పైగా ఓట్లు తొలగించే కుట్ర జరుగుతుందని తెలంగాణ జన సమితి యువజన విభాగం అధ్యక్షుడు సలీం పాషా పేర్కొన్నారు.
Saleem Pasha | త్రినేత్ర న్యూస్ : సర్ ప్రక్రియ పేరుతో రాష్ట్రంలో 90 లక్షలకు పైగా ఓట్లు తొలగించే కుట్ర జరుగుతుందని తెలంగాణ జన సమితి యువజన విభాగం అధ్యక్షుడు సలీం పాషా పేర్కొన్నారు. గాంధీ భవన్‌లో ఇండియా కూటమి నేతలతో సమావేశం అనంతరం టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి సలీం పాషా మీడియాతో మాట్లాడారు.
గత 14 నెలలుగా సర్‌ను అమలు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఓట్లు వేస్తున్న వారిని ఓటేయకుండా చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు వేల దరఖాస్తులు ఫిల్ చేసి ఇస్తున్నారు. ఒక సమూహం ఓట్లు తొలగించాలని బీఎల్ఓలపై ఒత్తిడి తెస్తున్నారు. ఇండీ కూటమి సమావేశంలో ఆందోళన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించాం. ఈ నిరసన కార్యక్రమాల్లో టీజేఎస్ కూడా పాల్గొని, కేంద్రంతో పాటు ఎన్నికల సంఘం చేస్తున్న అక్రమాలను బట్టబయలు చేస్తామని సలీం పాషా హెచ్చరించారు.
తాజావార్తలు
- ●MK Stalin | స్టాలిన్ సూట్‌కేట్ భామ వ్యాఖ్యలపై దుమారం.. భగ్గుమన్న నేతలు
- ●Revanth Reddy | ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచండి
- ●John Wesley | 'సర్' పేరుతో 13 కోట్ల ఓట్ల తొలగింపు
- ●Stock Markets | అక్టోబర్‌లో మార్కెట్లకు మరో పరీక్ష.. కీలకం ఈ 5 అంశాలే..
- ●Mahesh Kumar Goud | జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్టు చేయాలి
- ●Uttam Kumar Reddy | గౌరవెల్లి భూసేకరణ, పునరావాస ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

MK Stalin | స్టాలిన్ సూట్‌కేట్ భామ వ్యాఖ్యలపై దుమారం.. భగ్గుమన్న నేతలు

Revanth Reddy | ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచండి

John Wesley | 'సర్' పేరుతో 13 కోట్ల ఓట్ల తొలగింపు

Stock Markets | అక్టోబర్‌లో మార్కెట్లకు మరో పరీక్ష.. కీలకం ఈ 5 అంశాలే..



