New Pensions | కొత్త పింఛన్‌దారులకు గుడ్ న్యూస్.. 19న 4.63 లక్షల మంది ఖాతాల్లో జమ
New Pensions | తెలంగాణలో కొత్త పింఛన్‌దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4.63 లక్షల మందికి పింఛన్లు (Pensions) మంజూరు చేసింది.
New Pensions | త్రినేత్ర న్యూస్: తెలంగాణలో కొత్త పింఛన్‌దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4.63 లక్షల మందికి పింఛన్లు (Pensions) మంజూరు చేసింది. ఇందిరాగాంధీ జయంతి (Indira Gandhi Birth Anniversary) ని పురస్కరించుకొని ఈనెల 19న లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా పింఛన్ పైసలు జమ కానున్నాయి. అర్హులకే పింఛన్ మంజూరు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
ఎవరెవరికంటే..
-
- వితంతువులు- 2,77,894
- దివ్యాంగులు- 1,00,224
- ఒంటరి మహిళలు- 53,844
- గీత కార్మికులు- 27,444
- చేనేత కార్మికులు- 4,451
తాజావార్తలు
- ●Vijay - Rashmika | జపాన్ వెకేషన్లో విరోష్ - రొమాంటిక్ ట్రిప్ ఫొటోలు వైరల్
- ●Tollywood | రద్దైన కరెన్సీ నోట్లతో కథతో మోసపోయాం జానకి - తెలంగాణ బ్యాక్‌డ్రాప్ కామెడీ మూవీ
- ●Woman Murder in Trial Room | షోరూమ్‌లో ఘోరం: ట్రయల్ రూమ్‌లోకి తీసుకెళ్లి యువతి గొంతు కోసిన స్నేహితుడు
- ●Madhu Yashki Goud | అవగాహనుంటే బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్‌లు ఆపొచ్చు
- ●Ponnam Prabhakar | రేపట్నుంచి వృద్ధులు, దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ
- ●Ritika Singh | ఐటెంసాంగ్‌లో నేషనల్ అవార్డ్ విన్నర్ - మెగాస్టార్‌తో స్టెప్పులు

Vijay - Rashmika | జపాన్ వెకేషన్లో విరోష్ - రొమాంటిక్ ట్రిప్ ఫొటోలు వైరల్

Tollywood | రద్దైన కరెన్సీ నోట్లతో కథతో మోసపోయాం జానకి - తెలంగాణ బ్యాక్‌డ్రాప్ కామెడీ మూవీ

Woman Murder in Trial Room | షోరూమ్‌లో ఘోరం: ట్రయల్ రూమ్‌లోకి తీసుకెళ్లి యువతి గొంతు కోసిన స్నేహితుడు

Madhu Yashki Goud | అవగాహనుంటే బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్‌లు ఆపొచ్చు






