Vijay – Rashmika | జపాన్ వెకేషన్‌లో విరోష్ – రొమాంటిక్ ట్రిప్ ఫొటోలు వైరల్
పెళ్లి తర్వాత రణబాలి మూవీతో బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న విరోష్ జోడీ ఇటీవలే జపాన్ వెకేషన్‌కు వెళ్లారు. భార్య రష్మికతో పాటు కుటుంబసభ్యులతో ఈ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలను విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో రష్మికతో దిగిన ఫొటోలకు మైన్ అంటూ విజయ్ క్యాప్షన్ ఇవ్వడం అభిమానులను ఆకట్టుకుంటోంది. విరోష్ జపాన్ వెకేషన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. దీపావళి పండుగను ఈ జంట జపాన్‌లోనే జరుపుకున్నారు.
N
Naresh N
News | Published On Nov 15, 2026, 5.00 pm IST

01/15

02/15

03/15

04/15

05/15

06/15

07/15

08/15

09/15

10/15

11/15

12/15

13/15

14/15

15/15
తాజావార్తలు
- ●New Pensions | కొత్త పింఛన్‌దారులకు గుడ్ న్యూస్.. 19న 4.63 లక్షల మంది ఖాతాల్లో జమ
- ●Tollywood | రద్దైన కరెన్సీ నోట్లతో కథతో మోసపోయాం జానకి - తెలంగాణ బ్యాక్‌డ్రాప్ కామెడీ మూవీ
- ●Woman Murder in Trial Room | షోరూమ్‌లో ఘోరం: ట్రయల్ రూమ్‌లోకి తీసుకెళ్లి యువతి గొంతు కోసిన స్నేహితుడు
- ●Madhu Yashki Goud | అవగాహనుంటే బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్‌లు ఆపొచ్చు
- ●Ponnam Prabhakar | రేపట్నుంచి వృద్ధులు, దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ
- ●Ritika Singh | ఐటెంసాంగ్‌లో నేషనల్ అవార్డ్ విన్నర్ - మెగాస్టార్‌తో స్టెప్పులు

New Pensions | కొత్త పింఛన్‌దారులకు గుడ్ న్యూస్.. 19న 4.63 లక్షల మంది ఖాతాల్లో జమ

Tollywood | రద్దైన కరెన్సీ నోట్లతో కథతో మోసపోయాం జానకి - తెలంగాణ బ్యాక్‌డ్రాప్ కామెడీ మూవీ

Woman Murder in Trial Room | షోరూమ్‌లో ఘోరం: ట్రయల్ రూమ్‌లోకి తీసుకెళ్లి యువతి గొంతు కోసిన స్నేహితుడు

Madhu Yashki Goud | అవగాహనుంటే బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్‌లు ఆపొచ్చు


