MLAs Disqualification | ఎమ్మెల్యేల అనర్హత కేసులో స్పీకర్‌కు సుప్రీం నోటీసులు
MLAs Disqualification | బీఆర్ఎస్ (BRS) నుంచి గెలిచి అధికార పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేల అనర్హత (MLAs Disqualification) కేసులో శాసనసభ స్పీకర్ (Speaker) గడ్డం ప్రసాద్ (Gaddam Prasad)కు సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణానికి పాల్పడ్డారని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం నోటీసులు ఇస్తూ విచారణను వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది.
A
A Sudheeksha
Telangana | Jan 19, 2026, 3.34 pm IST













