High Court | పాడి కౌశిక్‌రెడ్డికి షాక్.. పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు
High Court | కరీంనగర్ సీపీని దూషించిన కేసులో పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy)కి హైకోర్టు (High Court)లో షాక్ తగిలింది.
High Court | త్రినేత్ర న్యూస్: కరీంనగర్ సీపీని దూషించిన కేసులో పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy)కి హైకోర్టు (High Court)లో షాక్ తగిలింది. ఈ కేసులో వాయిస్ శాంపిల్ ఇవ్వాలని కౌశిక్‌రెడ్డికి పోలీసుల నోటీసులు జారీ చేయగా దీన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం కౌశిక్‌రెడ్డి పిటిషన్‌ను హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది.
ఇదీ కేసు నేపథ్యం
ఈ ఏడాది జనవరి 29న సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా పోలీసు అధికారులను దూషించి, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై వీణవంక, హుజూరాబాద్ పోలీస్ స్టేషన్లలో కౌశిక్‌రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా కౌశిక్ రెడ్డి పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయగా ఆయన పోలీసులకు తన వాయిస్ శాంపిల్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Damodar Raja Narasimha | ఎడ్యుకేషన్ హబ్‌గా ఆందోల్.. 60 కోట్లతో ఫార్మసీ, 35 కోట్లతో లా కళాశాలల ఏర్పాటు: మంత్రి దామోదర రాజనర్సింహ
నవంబర్ 16, 2026

Vakiti Srihari | మక్తల్‌ను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తా.. ఇప్పుడు కొత్తగా 4,085 పెన్షన్లు మంజూరు చేశాం
నవంబర్ 16, 2026

Kavitha | పవర్‌స్టార్‌ది వారాహి అయితే.. నాది ‘భైరవ’ యాత్ర
నవంబర్ 16, 2026
తాజావార్తలు
- ●TGSRTC New MD Dr Anil Kumar | టీజీఎస్ఆర్టీసీ నూతన ఎండీగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అనిల్ కుమార్
- ●Mirnalini Ravi | మలేషియాలో ప్రియుడితో కలిసి ఏడడుగులు వేసిన టాలీవుడ్ హీరోయిన్
- ●National Press Day 2026 | జాతీయ పత్రికా దినోత్సవం: 'మీడియా కమిషన్' ఏర్పాటు చేయాలి.. సోషల్ మీడియా ఉధృతి వేళ విశ్వసనీయతే కీలకమన్న వక్తలు!
- ●Goreti Venkanna | నటుడిగా గోరటి వెంకన్న - "రాజిగాడు రాజయ్యాడు" ఫస్ట్ లుక్ రిలీజ్
- ●Damodar Raja Narasimha | ఎడ్యుకేషన్ హబ్‌గా ఆందోల్.. 60 కోట్లతో ఫార్మసీ, 35 కోట్లతో లా కళాశాలల ఏర్పాటు: మంత్రి దామోదర రాజనర్సింహ
- ●Suresh Gopi | పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గవు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన..

TGSRTC New MD Dr Anil Kumar | టీజీఎస్ఆర్టీసీ నూతన ఎండీగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అనిల్ కుమార్

Mirnalini Ravi | మలేషియాలో ప్రియుడితో కలిసి ఏడడుగులు వేసిన టాలీవుడ్ హీరోయిన్

National Press Day 2026 | జాతీయ పత్రికా దినోత్సవం: 'మీడియా కమిషన్' ఏర్పాటు చేయాలి.. సోషల్ మీడియా ఉధృతి వేళ విశ్వసనీయతే కీలకమన్న వక్తలు!

Goreti Venkanna | నటుడిగా గోరటి వెంకన్న - "రాజిగాడు రాజయ్యాడు" ఫస్ట్ లుక్ రిలీజ్



