Mirnalini Ravi | మలేషియాలో ప్రియుడితో కలిసి ఏడడుగులు వేసిన టాలీవుడ్ హీరోయిన్
టాలీవుడ్ హీరోయిన్ మృణాలిని రవి పెళ్లి చేసుకుంది. ప్రియుడు మహావిష్ణుతో ఏడడుగులు వేసింది. మలేషియాలోని లంకావి ఐలాండ్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం ఆదివారం ఈ జంట వివాహ వేడుక జరిగింది. ఈ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా ద్వారా మృణాలిని రవి అభిమానులతో పంచుకుంది. జస్ట్ మ్యారీడ్ అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ఆధ్యాత్మిక గురువు అయిన మహావిష్ణుతో గత ఏడేళ్లుగా మృణాలిని ప్రేమలో ఉంది. తెలుగులో హీరోయిన్‌గా గద్దలకొండ గణేష్, మామా మశ్చీంద్రతో పాటు మరికొన్ని సినిమాలు చేసింది మృణాలిని రవి.
N
Naresh N
Entertainment | Published On Nov 16, 2026, 8.18 pm IST

01/16

02/16

03/16

04/16

05/16

06/16

07/16

08/16

09/16

10/16

11/16

12/16

13/16

14/16

15/16

16/16
తాజావార్తలు
- ●Telangana Employees JAC | తెలంగాణ ఉద్యోగుల జేఏసీ భేటీ: ఓపీఎస్ పునరుద్ధరణ, 2వ పీఆర్సీ అమలు సహా 41 ప్రధాన డిమాండ్లు ఇవే!
- ●Couple Photos in Divorce Case | వైష్ణోదేవి, ఉజ్జయిని పుణ్యక్షేత్రాల్లో కలిసి ఫోటోలు దిగినంత మాత్రాన వేధింపులు లేనట్టా?
- ●Revanth Reddy Siddipet Visit | ఆ హామీలు నెరవేర్చి రండి.. నేనే బొకే ఇచ్చి స్వాగతం పలుకుతా!
- ●Deeksha Diwas | దక్షిణాఫ్రికాలో 14 రోజుల పాటు 'దీక్షా దివస్' ప్రత్యేక కార్యక్రమాలు
- ●Cyclone Akvan | ఏపీపై 'అక్వాన్' తుఫాన్ పంజా.. అమరావతికి మళ్లీ ముంపు ముప్పు!
- ●Rashmika Mandanna | ఏనాటి వరమో నువ్వు - తండ్రి ప్రేమను గుర్తుచేసుకున్న రష్మిక

Telangana Employees JAC | తెలంగాణ ఉద్యోగుల జేఏసీ భేటీ: ఓపీఎస్ పునరుద్ధరణ, 2వ పీఆర్సీ అమలు సహా 41 ప్రధాన డిమాండ్లు ఇవే!

Couple Photos in Divorce Case | వైష్ణోదేవి, ఉజ్జయిని పుణ్యక్షేత్రాల్లో కలిసి ఫోటోలు దిగినంత మాత్రాన వేధింపులు లేనట్టా?

Revanth Reddy Siddipet Visit | ఆ హామీలు నెరవేర్చి రండి.. నేనే బొకే ఇచ్చి స్వాగతం పలుకుతా!

Deeksha Diwas | దక్షిణాఫ్రికాలో 14 రోజుల పాటు 'దీక్షా దివస్' ప్రత్యేక కార్యక్రమాలు


