Telangana Employees | చలో హైదరాబాద్.. రేపే ఉద్యోగుల సంకల్ప సభ
Telangana Employees | సెప్టెంబర్ 6న మధ్యాహ్నం 2 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉద్యోగుల సంకల్ప సభ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వోడ్నాల రాజశేఖర్ తెలిపారు.
Telangana Employees | త్రినేత్ర.న్యూస్ : పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పోరుబాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 6న మధ్యాహ్నం 2 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉద్యోగుల సంకల్ప సభ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వోడ్నాల రాజశేఖర్ తెలిపారు. సభకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలలోని ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నట్లు ఆయన పేర్కొన్నారు.

తాజావార్తలు
- ●Sumitra Anand | ఎన్ని కథలు చెప్పినా రేవంత్ రెడ్డికి సున్నా మార్కులే
- ●P Muralidhar Rao vs Konda Surekha | "బీజేపీ ఏమైనా చెత్తకుప్పా?".. కొండా సురేఖ చేరిక వార్తలపై మురళీధర్ రావు సంచలన ట్వీట్
- ●MLA Padi Kaushik Reddy | ఆరు వారాలు గడువు ఇవ్వండి.. ఎథిక్స్ కమిటీకి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అభ్యర్థన
- ●Data Center | హైదరాబాద్లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్
- ●Kishan Reddy | రాష్ట్రాన్ని ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చారు
- ●TPCC Gouri Satish | 22A పై బీజేపీ డైవర్ట్ పాలిటిక్స్.. రాష్ట్రాన్ని లూటీ చేసిన కేటీఆర్కు ఆ అర్హత లేదు

Sumitra Anand | ఎన్ని కథలు చెప్పినా రేవంత్ రెడ్డికి సున్నా మార్కులే

P Muralidhar Rao vs Konda Surekha | "బీజేపీ ఏమైనా చెత్తకుప్పా?".. కొండా సురేఖ చేరిక వార్తలపై మురళీధర్ రావు సంచలన ట్వీట్

MLA Padi Kaushik Reddy | ఆరు వారాలు గడువు ఇవ్వండి.. ఎథిక్స్ కమిటీకి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అభ్యర్థన

Data Center | హైదరాబాద్లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్






