Tenth Exam Fee | పది పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 30 నుంచి ప్రారంభం
Tenth Exam Fee | రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. 2027 మార్చి నెలలో జరగబోయే పది పరీక్షల ఫీజుల( Tenth Exam Fee ) చెల్లింపులకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది.
Tenth Exam Fee | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. 2027 మార్చి నెలలో జరగబోయే పది పరీక్షల ఫీజుల( Tenth Exam Fee ) చెల్లింపులకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 16వ తేదీ వరకు విద్యార్థులు తమ పాఠశాలలోనే ఫీజు చెల్లించొచ్చని విద్యాశాఖ వెల్లడించింది. పరీక్ష ఫీజు చెల్లింపు సమయంలో ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు తప్పనిసరి. రెగ్యులర్ విద్యార్థులకు పరీక్ష ఫీజు రూ. 125.
ఫీజు చెల్లింపు షెడ్యూల్ ఇలా..
- ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ - అక్టోబర్ 30
- ఫీజు చెల్లింపు చివరి తేదీ - నవంబర్ 16
- రూ. 50 ఆలస్య రుసుంతో - నవంబర్ 18 నుంచి డిసెంబర్ 1
- రూ. 200 ఆలస్య రుసుంతో - డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 14
- రూ. 500 ఆలస్య రుసుంతో - డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 28
సంబంధిత వార్తలు

Ramachander Rao | అధికార మార్పే లక్ష్యంగా అరాచకాలు
అక్టోబర్ 22, 2026

Singireddy Niranjan Reddy | జూపల్లి! ఇగో నార్లాపూర్ రిజర్వాయర్కొచ్చిన.. మేమిచ్చే సలహానైనా అమలు చెయ్
అక్టోబర్ 22, 2026

Ponnam Prabhakar | ఒక్క పట్టభద్రుని ఓటు మిస్సవ్వొద్దు.. కొత్త ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెడదాం
అక్టోబర్ 22, 2026
తాజావార్తలు
- ●Ramachander Rao | అధికార మార్పే లక్ష్యంగా అరాచకాలు
- ●Whistleblower Willis Towers Watson | విజిల్ బ్లోయర్కు భారీ ఊరట.. రూ.3.67 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆ కంపెనీకి ఆదేశాలు
- ●Kiara Advani | భర్త సినిమాలో హీరోయిన్గా కియారా - బాలీవుడ్ నటి బయోపిక్‌పై రూమర్లు
- ●Double Bed Room House | అర్హత లేని వారికి డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులు..
- ●Singireddy Niranjan Reddy | జూపల్లి! ఇగో నార్లాపూర్ రిజర్వాయర్కొచ్చిన.. మేమిచ్చే సలహానైనా అమలు చెయ్
- ●Maternity Leave | కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగులూ ప్రసూతి సెలవులకు అర్హులే.. కోర్టు సంచలన తీర్పు

Ramachander Rao | అధికార మార్పే లక్ష్యంగా అరాచకాలు

Whistleblower Willis Towers Watson | విజిల్ బ్లోయర్కు భారీ ఊరట.. రూ.3.67 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆ కంపెనీకి ఆదేశాలు

Kiara Advani | భర్త సినిమాలో హీరోయిన్గా కియారా - బాలీవుడ్ నటి బయోపిక్‌పై రూమర్లు

Double Bed Room House | అర్హత లేని వారికి డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులు..



