Telangana | నేడు తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ భేటీ
Telangana | నేడు సచివాలయంలో ఉదయం 11:30 గంటలకు తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ అఖిలపక్ష సమావేశం జరగనుంది.
Telangana | త్రినేత్ర.న్యూస్ : నేడు సచివాలయంలో ఉదయం 11:30 గంటలకు తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశం ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కే కేశవరావు ఆధ్వర్యంలో భేటీ కానుంది. సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డితో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు కూడా హాజరు కానున్నారు. సమావేశంలో ఉద్యమకారుల గుర్తింపునకు పార్టీల సలహాలు, సూచనలను కమిటీ స్వీకరించనుంది.
తాజావార్తలు
- ●22ఏ నుంచి కేసీఆర్ కుటుంబ భూముల వరకు.. అసెంబ్లీలో రేవంత్ ‘మూడంచెల వ్యూహం’ ఇదేనా?
- ●Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్రవణ్ విమర్శలు.. అప్పులు, వడ్డీలు, పెన్షన్ల భారంపై ఆందోళన..!
- ●Nidhhi Agerwal | అందాల నిధి అగర్వాల్.. సారీలో మెరిసిపోయిందిగా..!
- ●TG Assembly | 22ఏ భూములపై 30 రోజుల్లో న్యాయం : సీఎం రేవంత్రెడ్డి
- ●Operation Polo | విలీనం.. 78 ఏళ్లు
- ●Harish Rao | మేం పోలేదు.. పథకం ప్రకారం సస్పెండ్ చేసినవ్

22ఏ నుంచి కేసీఆర్ కుటుంబ భూముల వరకు.. అసెంబ్లీలో రేవంత్ ‘మూడంచెల వ్యూహం’ ఇదేనా?

Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్రవణ్ విమర్శలు.. అప్పులు, వడ్డీలు, పెన్షన్ల భారంపై ఆందోళన..!

Nidhhi Agerwal | అందాల నిధి అగర్వాల్.. సారీలో మెరిసిపోయిందిగా..!

TG Assembly | 22ఏ భూములపై 30 రోజుల్లో న్యాయం : సీఎం రేవంత్రెడ్డి





