Telangana Schools | తెలంగాణ స్కూల్ విద్యార్థులకు అలర్ట్..!
Telangana Schools | తెలంగాణ పాఠశాల విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి సమ్మేటివ్ అసెస్మెంట్ (SA-1) పరీక్షల సమయాల్లో స్వల్ప మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana Schools | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ పాఠశాల విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి సమ్మేటివ్ అసెస్మెంట్ (SA-1) పరీక్షల సమయాల్లో స్వల్ప మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బతుకమ్మ పండుగ సందర్భంగా, అక్టోబర్ 9న జరిగే 9వ తరగతి మూడో భాష (ఇంగ్లీష్) పరీక్షను మధ్యాహ్నానికి బదులుగా ఉదయం 9:15 నుండి 12:15 గంటల వరకు నిర్వహించనున్నారు. మిగిలిన తరగతులు, సబ్జెక్టుల పరీక్షల షెడ్యూల్ మార్పు లేకుండా యథావిధిగా కొనసాగుతుంది.

సంబంధిత వార్తలు

Kavitha | జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంతుకమ్మ వేడుకలు: కవిత
సెప్టెంబర్ 27, 2026

CM Revanth Reddy | విద్యార్థుల యూనిఫాంలలో కొత్త డిజైన్లు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
సెప్టెంబర్ 19, 2026

MLC Deshapathi Srinivas | లండన్ “టాక్ చేనేత బతుకమ్మ” పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
సెప్టెంబర్ 19, 2026
తాజావార్తలు
- ●Asian Games 2026 | పర్వీన్ పంచ్‌కు పసిడి పతకం.. చైనీస్ తైపీ బాక్సర్‌పై గెలుపు..
- ●Offshore Minerals | అండమాన్ దీవుల్లో అరుదైన ఖనిజాలు.. రెండు ప్రాంతాలకు వేలం..
- ●CM Revanth Reddy | స్థానిక అలవాట్లకు అనుగుణంగా బ్రేక్‌ఫాస్ట్
- ●Harish Rao | గుండె లోతుల్లోంచి రాసే కవిత్వానికి.. ఏఐ ప్రత్యామ్నాయం కాలేదు
- ●CJI Surya Kant | న్యాయమూర్తుల స్థానాన్ని ఏఐ ఎప్పటికీ భర్తీ చేయలేదు : సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
- ●Direct-to-Mobile | ఇక ఇంటర్నెట్ లేకున్నా ఫోన్లో నేరుగా లైవ్ టీవీ.. కేంద్రం సన్నాహాలు..?

Asian Games 2026 | పర్వీన్ పంచ్‌కు పసిడి పతకం.. చైనీస్ తైపీ బాక్సర్‌పై గెలుపు..

Offshore Minerals | అండమాన్ దీవుల్లో అరుదైన ఖనిజాలు.. రెండు ప్రాంతాలకు వేలం..

CM Revanth Reddy | స్థానిక అలవాట్లకు అనుగుణంగా బ్రేక్‌ఫాస్ట్

Harish Rao | గుండె లోతుల్లోంచి రాసే కవిత్వానికి.. ఏఐ ప్రత్యామ్నాయం కాలేదు



