Anshul Kuncha | అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణ హత్య..
Anshul Kuncha | ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్లిన తెలంగాణ (Telangana) యువకుడు దారణహత్యకు గురయ్యాడు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన కుంచ అన్షుల్ (Anshul Kuncha) ఉన్నత చదువుల కోసం న్యూయార్క్ వెళ్లారు.
Anshul Kuncha | ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్లిన తెలంగాణ (Telangana) యువకుడు దారణహత్యకు గురయ్యాడు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన కుంచ అన్షుల్ (Anshul Kuncha) ఉన్నత చదువుల కోసం న్యూయార్క్ వెళ్లారు. అక్కడ చదువుకుంటూనే పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే విధుల్లో భాగంగా రాత్రి 12.30 గంటల సమయంలో నార్త్ ఫిలడెల్ఫియాలో పీజ్జా డెలివరీ చేస్తున్నారు.
ఈ క్రమంలో దుండగులు అతనిపై తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన అన్షుల్ (28) అక్కడికక్కడే మృతిచెందారు. అన్షుల్ మరణవార్త విన్న అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుమారుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | భారత్ ఫ్యూచర్ సిటీ కట్టి తీరుతాం.. తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
జూన్ 6, 2026

Medchal | సీఎం పేరు చెప్పి సర్కారు భూమి స్వాహా.. కన్నెత్తి చూడని హైడ్రా, రెవెన్యూ
జూన్ 6, 2026

CM Revanth Reddy | 240 ఎకరాల్లో రూ. 2,400 కోట్లతో కోహెడ ఫ్రూట్ మార్కెట్ : సీఎం రేవంత్ రెడ్డి
జూన్ 6, 2026
తాజావార్తలు
- ●RTC Bus | మందమర్రిలో ఆర్టీసీ బస్సు బోల్తా.. డ్రైవర్ నిద్రమత్తే కారణమా?
- ●Most Richest Temples | దేశంలో అత్యంత సంపన్న ఆలయాలు.. జాబితాలో తిరుమల ఫస్ట్!
- ●KTR | ఆస్ట్రేలియాలో బీఆర్ఎస్ రజతోత్సవం.. సానుకూలంగా స్పందించిన కేటీఆర్
- ●Eatala Rajender | ఎంపీ ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు.. నిందితులు అరెస్టు
- ●LPG cylinder | మరోసారి పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర.. మూడు నెలల్లో రెండోసారి
- ●Horoscope | జూన్ 7 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఊహించని ఖర్చులు, నష్టాలు !

RTC Bus | మందమర్రిలో ఆర్టీసీ బస్సు బోల్తా.. డ్రైవర్ నిద్రమత్తే కారణమా?

Most Richest Temples | దేశంలో అత్యంత సంపన్న ఆలయాలు.. జాబితాలో తిరుమల ఫస్ట్!

KTR | ఆస్ట్రేలియాలో బీఆర్ఎస్ రజతోత్సవం.. సానుకూలంగా స్పందించిన కేటీఆర్

Eatala Rajender | ఎంపీ ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు.. నిందితులు అరెస్టు



