Padmashali Bhavan | కోకాపేటలో పద్మశాలి ఆత్మగౌరవ భవన నిర్మాణం.. రూ.5 కోట్లు మంజూరు
Padmashali Bhavan | పద్మశాలి ఆత్మగౌర భవన నిర్మాణానికి (Padmashali Bhavan) ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.5 కోట్లు మంజూరుచేస్తూ జీవో విడుదల చేసింది.
Padmashali Bhavan | త్రినేత్ర న్యూస్: పద్మశాలి ఆత్మగౌర భవన నిర్మాణానికి (Padmashali Bhavan) ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.5 కోట్లు మంజూరుచేస్తూ జీవో విడుదల చేసింది. పద్మశాలి భవన నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని కోకాపేటలో భూమి కేటాయించింది. ఈ నిధులతో పద్మశాలి ఆత్మగౌరవ భవనాన్ని అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మించనున్నారు. భవనంలో విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, ఇతర అవసరమైన సౌకర్యాలను కల్పించి, పూర్తిస్థాయిలో వినియోగానికి సిద్ధంగా అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
నిధుల మంజూరు పట్ల తెలంగాణ పద్మశాలి కోఆపరేటివ్ సొసైటీస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్ (Guduri Srinivas) హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ భవనం పద్మశాలి సామాజిక వర్గానికి ఒక ఆత్మగౌరవ ప్రతీకగా నిలవడంతో పాటు, సమాజ అభివృద్ధి, విద్యార్థులు, యువత, మహిళలు, చేనేత కార్మికులు, ఉద్యోగులు, వృత్తి నిపుణులు, సామాజిక సంస్థల కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చే
సంబంధిత వార్తలు

Gadwal Vijaya Laxmi | ఫీజులు తీసుకుని సర్టిఫికెట్లు ఆపేస్తారా?.. నల్ల మల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్పై విజయలక్ష్మి ఆగ్రహం
నవంబర్ 6, 2026

Ponnam Prabhakar | బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థులకు స్టైపెండ్ పెంపు
నవంబర్ 6, 2026

Chirumarthi Lingaiah | సాగర్ ఎక్కడ.. కుప్పం ఎక్కడ? 72 టీఎంసీల నీళ్లు పోతుంటే ఏం చేస్తున్నారు?
నవంబర్ 6, 2026
తాజావార్తలు
- ●MP Abhishek Banerjee | నాపై ఏడుసార్లు హత్యాప్రయత్నం చేశారు.. అభిషేక్ బెనర్జీ సంచలన ఆరోపణలు
- ●US Reward | ఇరాన్ అణు రహస్యాలు చెబితే రూ.166 కోట్ల రివార్డ్.. అమెరికా భారీ ఆఫర్
- ●White House | వైట్హౌస్లో దీపావళి వేడుకలు.. ట్రంప్కు గిఫ్ట్గా హనుమాన్ చాలీసా
- ●Private Bus | డివైడర్ను ఢీకొట్టి ప్రైవేటు బస్సు బోల్తా.. 20 మందికి తీవ్ర గాయాలు
- ●Doodimetla Balaraju Yadav | దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ రిమాండ్కు నిరాకరించిన కోర్టు..
- ●Medical PG Seats | మెడికల్ కాలేజీల్లో పెరిగిన పీజీ సీట్లు..

MP Abhishek Banerjee | నాపై ఏడుసార్లు హత్యాప్రయత్నం చేశారు.. అభిషేక్ బెనర్జీ సంచలన ఆరోపణలు

US Reward | ఇరాన్ అణు రహస్యాలు చెబితే రూ.166 కోట్ల రివార్డ్.. అమెరికా భారీ ఆఫర్

White House | వైట్హౌస్లో దీపావళి వేడుకలు.. ట్రంప్కు గిఫ్ట్గా హనుమాన్ చాలీసా

Private Bus | డివైడర్ను ఢీకొట్టి ప్రైవేటు బస్సు బోల్తా.. 20 మందికి తీవ్ర గాయాలు



