V Hanumantha Rao | బీసీలు ఎదగడం మోదీకి ఇష్టం లేదు : వీహెచ్
V Hanumantha Rao | బీసీలు ఎదగడం ప్రధాని నరేంద్ర మోదీకి ఇష్టం లేదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వీ హహనుమంతరావు పేర్కొన్నారు. జనగణనలో కులగణన చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు.
V Hanumantha Rao | త్రినేత్ర.న్యూస్ : బీసీలు ఎదగడం ప్రధాని నరేంద్ర మోదీకి ఇష్టం లేదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వీ హహనుమంతరావు పేర్కొన్నారు. జనగణనలో కులగణన చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. జ్యుడిషియరీ జిందాబాద్.. సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనది అని పేర్కొన్న వీహెచ్.. న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు తెలిపారు.
60 కోట్ల ప్రజలకు న్యాయం చేసిన జస్టిస్ సూర్యకాంత్‌కి రుణపడి ఉంటామని ఆయన అన్నారు. కులగణన చేయాలని రాహుల్ గాంధీ ఆలోచన చేశారు. దానికనుగుణంగానే రేవంత్ ప్రభుత్వం కులగణన చేసింది. బీసీలు ఎదగడం మోదీ ప్రభుత్వానికి ఇష్టం ఉండదు. మోదీ మాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మాకు అన్ని విషయాలు తెలుసు. 18వ శతాబ్దంలోనే జ్యోతిరావ్ ఫూలే మాకు అన్ని నేర్పాడని వీ హనుమంతరావు తెలిపారు.
తాజావార్తలు
- ●PV Sindhu | జపాన్ ఓపెన్ సెమీస్లోకి పీవీ సింధు.. సీజన్ తొలి టైటిల్పై గురి..
- ●Janhvi Kapoor | నాలుగు భాషల హీరోయిన్లతో లారెన్స్ మూవీ - ఒకే సినిమాలో సాయిపల్లవి, జాన్వీకపూర్ - రూమర్లలో నిజమెంత?
- ●Supreme Court | ఓటు తీసేస్తే సిటిజన్ షిప్ తొలగించినట్టు కాదు : సుప్రీంకోర్టు
- ●Instamart | ఇక స్విగ్గీలోనే ఎల్పీజీ సిలిండర్ బుకింగ్.. నిమిషాల్లోనే డెలివరీ..
- ●Ponnam Prabhakar | స్టీల్ బ్యాంక్ పర్యావరణ విప్లవంతో పచ్చ హుస్నాబాద్ సాకారం
- ●FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్.. తెల్లారి 4.30 వరకు బార్లు, క్లబ్బులు తెరిచే ఉంటాయ్..

PV Sindhu | జపాన్ ఓపెన్ సెమీస్లోకి పీవీ సింధు.. సీజన్ తొలి టైటిల్పై గురి..

Janhvi Kapoor | నాలుగు భాషల హీరోయిన్లతో లారెన్స్ మూవీ - ఒకే సినిమాలో సాయిపల్లవి, జాన్వీకపూర్ - రూమర్లలో నిజమెంత?

Supreme Court | ఓటు తీసేస్తే సిటిజన్ షిప్ తొలగించినట్టు కాదు : సుప్రీంకోర్టు

Instamart | ఇక స్విగ్గీలోనే ఎల్పీజీ సిలిండర్ బుకింగ్.. నిమిషాల్లోనే డెలివరీ..





