Telangana | ఎల్లుండి ప్రధాని మోదీతో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ భేటీ
Telangana | ఈ నెల 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం కోరనుంది.
Telangana | త్రినేత్ర న్యూస్ : ఈ నెల 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం కోరనుంది. రాష్ట్రంలో వర్షపాతం లోటు, కరువు పరిస్థితులను ప్రధానికి వివరించనున్నారు.
వర్షాభావంతో సాగు, రైతులు, గ్రామీణ జీవనోపాధిపై పడుతున్న ప్రభావాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు కేంద్రం నుంచి తగిన నిధులు కోరనున్నారు. కరువు తీవ్రతను తగ్గించే చర్యల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంపై చర్చకు అవకాశం ఉంది. రైతులు, గ్రామీణ కుటుంబాలకు సకాలంలో సాయం అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
తాజావార్తలు
- ●Mahesh Goud | రాహుల్ గాంధీ పక్కన పరుగెత్తడం నా అదృష్టం
- ●Ashok Galla | అచ్చ తెలుగు హీరోయిన్‌తో మహేష్‌బాబు మేనల్లుడి మూవీ - షూటింగ్ మొత్తం అమెరికాలోనే!
- ●Nvidia | ఎన్విడియా సీఈఓ రేసులో ముగ్గురు భారతీయులు.. ఎవరెవరంటే?
- ●Microsoft | 36 గంటల నిరీక్షణకు తెర.. మైక్రోసాఫ్ట్ సేవలు పునరుద్ధరణ
- ●Mujeeb | మైనారిటీలకు 1000 కోట్లిస్తమన్నరు.. కానీ 10 రూపాలు కూడా అందలే
- ●TRAI | స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కొరడా.. 1.24 లక్షల మొబైల్ కనెక్షన్లపై చర్యలు..

Mahesh Goud | రాహుల్ గాంధీ పక్కన పరుగెత్తడం నా అదృష్టం

Ashok Galla | అచ్చ తెలుగు హీరోయిన్‌తో మహేష్‌బాబు మేనల్లుడి మూవీ - షూటింగ్ మొత్తం అమెరికాలోనే!

Nvidia | ఎన్విడియా సీఈఓ రేసులో ముగ్గురు భారతీయులు.. ఎవరెవరంటే?

Microsoft | 36 గంటల నిరీక్షణకు తెర.. మైక్రోసాఫ్ట్ సేవలు పునరుద్ధరణ




