త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Cabinet | మే 4న తెలంగాణ కేబినెట్ భేటీ

Telangana Cabinet | మ‌రోసారి తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ నెల 4వ తేదీన మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌ర‌గ‌నుంది.

S

Telangana | Published On May 2, 2026, 6.37 pm IST

Telangana Cabinet | మే 4న తెలంగాణ కేబినెట్ భేటీ
Advertisement

Telangana Cabinet | త్రినేత్ర‌.న్యూస్ : మ‌రోసారి తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ నెల 4వ తేదీన మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. స‌చివాల‌యంలో జ‌రిగే ఈ కేబినెట్ భేటీకి మంత్రులు, ఉన్న‌తాధికారులు హాజ‌రు కానున్నారు. ఈ స‌మావేశంలో రాష్ట్ర అవ‌త‌ర‌ణ వేడుక‌ల‌తో పాటు ప‌లు అంశాల‌పై చ‌ర్చించే అవ‌కాశం ఉంది.

Advertisement
Advertisement