Telangana Cabinet | జులై 2 వ తేదీన మంత్రివర్గ సమావేశం
Telangana Cabinet | మరోసారి తెలంగాణ మంత్రివర్గం( Telangana Cabinet ) సమావేశం కానుంది. జులై 2వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.
Telangana Cabinet | త్రినేత్ర.న్యూస్ : మరోసారి తెలంగాణ మంత్రివర్గం( Telangana Cabinet ) సమావేశం కానుంది. జులై 2వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, సాగునీటి సమస్యలతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించే అవకాశం ఉంది.
తొలిసారిగా పేపర్‌లెస్ కేబినెట్
జులై 2వ తేదీన జరగబోయే కేబినెట్ సమావేశం పేపర్ రహితంగా జరగనుంది. రాష్ట్రంలో తొలిసారిగా డిజిటల్ కేబినెట్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులందరికీ ట్యాబ్‌లు పంపిణీ చేశారు. కేబినెట్ ఎజెండాతో పాటు తదితర అంశాలన్నింటినీ డిజిటల్ విధానంలోనే చర్చించనున్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | రేవంత్ రెడ్డి నన్ను చంపినా భయపడను.. తేల్చిచెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
జూన్ 27, 2026

RS Praveen Kumar | నన్ను జైలుకు పంపించినా సరే.. రేవంత్ కుంభకోణాలను వదలను : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
జూన్ 27, 2026

Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్ల శ్లాబుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
జూన్ 27, 2026
తాజావార్తలు
- ●Dhruv Rathee Tweet on Modi | మొదటిసారి నా మాట విన్నారు.. ప్రధాని జాబ్ వదిలేసి 'వ్లాగర్' అవ్వండి: మోదీపై ధ్రువ్ రాథీ సెటైర్లు
- ●Kavitha | మహిళా బిల్లు తేకపోతే ఓట్లేయమని చెప్పాలి.. ఆ ట్రెండ్ తేవాలి
- ●RS Praveen Kumar | రేవంత్ రెడ్డి నన్ను చంపినా భయపడను.. తేల్చిచెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ●FIFA 2026 | తుది అంకానికి చేరిన గ్రూప్ రౌండ్.. నాకౌట్‌కు అర్హత సాధించిన 28 జట్లు.. మిగిలింది నాలుగు బెర్తులే..!
- ●RS Praveen Kumar | నన్ను జైలుకు పంపించినా సరే.. రేవంత్ కుంభకోణాలను వదలను : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ●Anasuya | ఏడాది గ్యాప్ తర్వాత కొత్త సినిమా సైన్ చేసిన అనసూయ.. సూపర్ హిట్ సీక్వెల్లో...

Dhruv Rathee Tweet on Modi | మొదటిసారి నా మాట విన్నారు.. ప్రధాని జాబ్ వదిలేసి 'వ్లాగర్' అవ్వండి: మోదీపై ధ్రువ్ రాథీ సెటైర్లు

Kavitha | మహిళా బిల్లు తేకపోతే ఓట్లేయమని చెప్పాలి.. ఆ ట్రెండ్ తేవాలి

RS Praveen Kumar | రేవంత్ రెడ్డి నన్ను చంపినా భయపడను.. తేల్చిచెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

FIFA 2026 | తుది అంకానికి చేరిన గ్రూప్ రౌండ్.. నాకౌట్‌కు అర్హత సాధించిన 28 జట్లు.. మిగిలింది నాలుగు బెర్తులే..!



