త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Cabinet | రేపు మ‌. 3 గంట‌ల‌కు తెలంగాణ కేబినెట్ స‌మావేశం

Telangana Cabinet | ఈ నెల 17న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు తెలంగాణ కేబినెట్( Telangana Cabinet ) స‌మావేశం కానుంది. రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది.

S

Telangana | Published On Jul 16, 2026, 4.46 pm IST

Telangana Cabinet | రేపు మ‌. 3 గంట‌ల‌కు తెలంగాణ కేబినెట్ స‌మావేశం
Advertisement

Telangana Cabinet | త్రినేత్ర‌.న్యూస్ : ఈ నెల 17న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు తెలంగాణ కేబినెట్( Telangana Cabinet ) స‌మావేశం కానుంది. రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. కేబినెట్ మీటింగ్‌కు మంత్రులు, ఆయా శాఖ‌ల ఉన్న‌తాధికారులు హాజ‌రు కానున్నారు.

Advertisement
Advertisement