BRSV | దమనకాండపై విద్యార్థుల పోరు.. రేవంత్‌కు మరో ఇరకాటం
BRSV | మూసీ ప్రాజెక్టుపై (Musi Project) బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్వీ (BRSV) పోరుబాట పట్టనుంది. శనివారం నుంచి ఈ నెల 14 వరకు పది రోజుల పాటు జరిగే ఈ యాత్రలో బీఆర్ఎస్వీ కార్యకర్తలు 50 బృందాలు గా విడిపోయి మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసానిస్తారు.
BRSV | త్రినేత్ర.న్యూస్: మూసీ ప్రాజెక్టుపై (Musi Project) బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్వీ (BRSV) పోరుబాట పట్టనుంది. శనివారం నుంచి ఈ నెల 14 వరకు పది రోజుల పాటు జరిగే ఈ యాత్రలో బీఆర్ఎస్వీ కార్యకర్తలు 50 బృందాలు గా విడిపోయి మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసానిస్తారు. మూసీ పోరుబాట పేరుతో తలపెట్టిన ఈ యాత్రను బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ భవన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణ పేరుతో పేదలపై రేవంత్ ప్రభుత్వం జరుపుతున్న దమనకాండపై పోరాడేందుకు విద్యార్థులు నడుం బిగించడం హర్షించదగ్గ విషయమన్నారు.
ప్రభుత్వం దిగి వచ్చే వరకు మూసీపై తమ కార్యాచరణ కొనసాగుతుందని బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీఆర్‌ఎస్వీ ఉపాధ్యక్షులు తుంగ బాలు, కడారి స్వామి యాదవ్, విద్యార్థి విభాగం నేతలు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Kishan Reddy | మెట్రో రెండో దశకు అభ్యంతరం లేదు.. 50:50 ప్రాతిపదికన ముందుకెళ్లేందుకు కేంద్రం సిద్ధం: కిషన్‌రెడ్డి
మే 20, 2026

Talasani Srinivas Yadav | కేసీఆర్‌ను తిడితే కేటీఆర్‌కు కోపం రాదా..? : తలసాని శ్రీనివాస్ యాదవ్
మే 16, 2026

Gellu Srinivas Yadav | పేపర్ లీకేజీలకు కేరాఫ్ అడ్రస్‌గా బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాలు: గెల్లు శ్రీనివాస్ యాదవ్
మే 13, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



