Strong surface winds | జూలై 11 వరకు బలమైన గాలులు.. బీ కేర్‌ఫుల్..!
Strong surface winds | రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురియనప్పటికీ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగింది.
Strong surface winds | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురియనప్పటికీ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగింది. దీంతో పాటు రైతులు కూడా తమ వ్యవసాయ పనులకు శ్రీకారం చుడుతున్నారు. నీటి వినియోగం తక్కువగా ఉన్న పంటలను వేసేందుకు రైతులు తమ భూములను సిద్ధం చేసుకుంటున్నారు.
అయితే రాబోయే 48 గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జూలై 11 వరకు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఇక సోమవారం రోజంతా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. అక్కడక్కడ చిరుజల్లులు కురియడంతో స్థానికులు వాతావరణాన్ని ఎంజాయ్ చేశారు. చాలా రోజుల తర్వాత రోజంతా చల్లదనం ఉండడంతో వానాకాలం అనుభూతిని పొందారు.
సంబంధిత వార్తలు

Black-crowned night heron | బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కులో అరుదైన పక్షి.. మీరు ఓ కన్నేయండి..!
జులై 7, 2026

Telangana SIR Process | “ఒక వ్యక్తికి ఒకే ఓటు” కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్
జులై 6, 2026

Uttam Kumar Reddy | 2028 జూన్ కల్లా ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జులై 6, 2026
తాజావార్తలు
- ●Portugal Vs Spain | చెదిరిన రొనాల్డో ప్రపంచకప్ కల
- ●Black-crowned night heron | బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కులో అరుదైన పక్షి.. మీరు ఓ కన్నేయండి..!
- ●Horoscope | జూలై 7 రాశిఫలాలు.. ఈ రాశి వారికి తోబుట్టువులతో సమస్యలు.. జర జాగ్రత్త..!
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Portugal Vs Spain | చెదిరిన రొనాల్డో ప్రపంచకప్ కల

Black-crowned night heron | బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కులో అరుదైన పక్షి.. మీరు ఓ కన్నేయండి..!

Horoscope | జూలై 7 రాశిఫలాలు.. ఈ రాశి వారికి తోబుట్టువులతో సమస్యలు.. జర జాగ్రత్త..!

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!



