Tirumala | తిరుమలలో కలకలం.. దర్శనం క్యూలైన్‌లో భూపాలపల్లి యువతికి పాము కాటు
Tirumala | తిరుమలలో (Tirumala) పాము కలకలం సృష్టించింది. దర్శనం కోసం క్యూలైన్‌లో నిల్చున్న ఓ యువతిని పాము కాటు (Snake bite) వేసింది. దీంతో ఆమెను హుటాహుటిన దవాఖానకు తరలించారు.
Tirumala | త్రినేత్ర.న్యూస్: తిరుమలలో (Tirumala) పాము కలకలం సృష్టించింది. దర్శనం కోసం క్యూలైన్‌లో నిల్చున్న ఓ యువతిని పాము కాటు (Snake bite) వేసింది. దీంతో ఆమెను హుటాహుటిన దవాఖానకు తరలించారు.
భూపాలపల్లి (Bhupalapally) జిల్లాకు చెందిన మౌనిక (27) అనే భక్తురాలు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లింది. ఈ క్రమంలో రూ.300 టికెట్ క్యూలైన్‌లో వేచి ఉన్నది. లైనులో ఉండగా పాము కాటు వేసింది. దీంతో టీటీడీ సిబ్బంది ఆమెను అశ్విని దవాఖానకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత, మెరుగైన వైద్య సేవల కోసం తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం మౌనిక ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఐసీయూలో అబ్జర్వేషన్‌లో ఉన్నదని తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






