Shiv Pratap Shukla | రేపు ఉదయం 11.30 గంటలకు నూతన గవర్నర్ బాధ్యతల స్వీకరణ
Shiv Pratap Shukla | తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా నియాకమైన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి వరకు ఆయన హైదరాబాద్‌కు చేరుకుంటారు.
Shiv Pratap Shukla | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా నియాకమైన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి వరకు ఆయన హైదరాబాద్‌కు చేరుకుంటారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా లోక్‌భవన్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి వర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.
జిష్ణుదేవ్‌వర్మకు ఘనంగా వీడ్కోలు
మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ అయిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు సోమవారం హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టులో అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిశోర్, ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన తదితరులు గవర్నర్ దంపతులకు పుష్పగుచ్ఛాలు అందజేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




