త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jaya Saradhi Reddy | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్..?

Jaya Saradhi Reddy | వ‌చ్చే ఏడాది మార్చిలో జ‌ర‌గ‌బోయే ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల( Graduate MLC Elections ) నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఆయా పార్టీలు త‌మ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశాయి. వామ‌ప‌క్ష పార్టీల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు జ‌య‌సార‌థి రెడ్డి( Jaya Saradhi Reddy ) పేరును ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం.

S

Telangana | Published On Oct 11, 2026, 3.31 pm IST

Jaya Saradhi Reddy | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్..?
Advertisement

Jaya Saradhi Reddy | త్రినేత్ర న్యూస్ : వ‌చ్చే ఏడాది మార్చిలో జ‌ర‌గ‌బోయే ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల( Graduate MLC Elections ) నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఆయా పార్టీలు త‌మ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశాయి. వామ‌ప‌క్ష పార్టీల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు జ‌య‌సార‌థి రెడ్డి( Jaya Saradhi Reddy ) పేరును ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. గ‌తంలోనూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేశారు. మ‌ళ్లీ మ‌రోసారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్న‌ట్లు తెలుస్తోంది.

గ‌తంలో న‌ల్ల‌గొండ - ఖ‌మ్మం - వ‌రంగ‌ల్ నియోజకవర్గ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికలో పల్లా రాజేశ్వరర్‌రెడ్డి, ప్రొఫెస ర్‌ కోదండరాం, తీన్మార్‌ మల్లన్న, వామపక్షాల అభ్యర్థిగా జయసారధి ఢీ అంటే ఢీ అన్నట్టు తలపడ్డారు.

Advertisement
Advertisement