Special Train | ఈ నెల 4, 5 తేదీల్లో సికింద్రాబాద్ – తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు..
Special Train | తిరుమల భక్తుల కోసం దక్షిణ మధ్యరైల్వే (SCR) సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలును (Special Train) నడుపుతున్నది. ట్రైన్ ఆన్ డిమాండ్ (TOD) ప్రాతిపదికన ఈ రైలు స్వరీసును (నంబర్లు 07421/07422) ఒకే ఒక రౌండ్ ట్రిప్ ప్రయాణానికి అందుబాటులోకి తీసుకొచ్చింది.
Special Train | త్రినేత్ర న్యూస్: తిరుమల భక్తుల కోసం దక్షిణ మధ్యరైల్వే (SCR) సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలును (Special Train) నడుపుతున్నది. ట్రైన్ ఆన్ డిమాండ్ (TOD) ప్రాతిపదికన ఈ రైలు స్వరీసును (నంబర్లు 07421/07422) ఒకే ఒక రౌండ్ ట్రిప్ ప్రయాణానికి అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్టోబర్ 4న సాయంత్రం 4.30 గంటలకు తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం (సోమవారం) 7 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో సోమవారం (అక్టోబర్ 5న) సికింద్రాబాద్ (రైలు నంబర్ 07422) నుంచి సాయంత్రం 4:15 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు (మంగళవారం) ఉదయం 06:45 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైలు ప్రయాణికుల సౌకర్యార్థం రేణిగుంట, కోడూరు, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, కృష్ణ, యాద్గిర్, సేరం, తాండూర్, వికారాబాద్, హైటెక్ సిటీ, బేగంపేట స్టేషన్లలో ఆగుతుంది.
అక్టోబర్ 2 గాంధీ జయంతి, శనివారం, ఆదివారం ఇలా వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో తిరుమలలో (Tirumala) భక్తుల (Devotees) రద్దీ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యం కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలును నడుపుతున్నది.
తాజావార్తలు
- ●flydubai attacker | ఉగ్రవాద భావజాలం.. విమానాలు నడపడంపై నిషేధం.. ఫ్లైదుబాయ్ కో-పైలట్ గురించి సంచలన విషయాలు
- ●Boiler Blast | హెల్త్‌కేర్ పరిశ్రమలో పేలిన బాయిలర్.. నలుగురు దుర్మరణం
- ●Manvitha Reddy | ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. క్యాన్సర్‌తో నల్లగొండ యువతి మృతి
- ●Kumkum Mohod | రికర్వ్ ఆర్చరీలో భారత్‌కు మరో స్వర్ణం.. ఆసియా క్రీడల్లో కుమ్కుమ్ సరికొత్త చరిత్ర
- ●PCC Chief | పీసీసీ చీఫ్‌గా భారత హాకీ మాజీ కెప్టెన్.. అమరీందర్ రాజీనామాతో పర్గత్‌కు అవకాశం
- ●DSSSB | జిల్లా కోర్టులు, ఫ్యామిలీ కోర్టుల్లో 641 ఉద్యోగాలు.. ఈ నెల 6 నుంచి దరఖాస్తులు..

flydubai attacker | ఉగ్రవాద భావజాలం.. విమానాలు నడపడంపై నిషేధం.. ఫ్లైదుబాయ్ కో-పైలట్ గురించి సంచలన విషయాలు

Boiler Blast | హెల్త్‌కేర్ పరిశ్రమలో పేలిన బాయిలర్.. నలుగురు దుర్మరణం

Manvitha Reddy | ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. క్యాన్సర్‌తో నల్లగొండ యువతి మృతి

Kumkum Mohod | రికర్వ్ ఆర్చరీలో భారత్‌కు మరో స్వర్ణం.. ఆసియా క్రీడల్లో కుమ్కుమ్ సరికొత్త చరిత్ర





