Santosh Kumar | సిట్ విచారణకు హాజరైన సంతోష్‌కుమార్
Santosh Kumar | ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో మాజీ ఎంపీ, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్‌కుమార్ (Santosh Kumar) సిట్ (SIT) విచారణకు హాజరయ్యారు. సిట్ కార్యాలయంలోకి ఆయనను ఒక్కరినే అధికారులు అనుమతించారు.
Santosh Kumar | త్రినేత్ర.న్యూస్: ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో మాజీ ఎంపీ, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్‌కుమార్ (Santosh Kumar) సిట్ (SIT) విచారణకు హాజరయ్యారు. సిట్ కార్యాలయంలోకి ఆయనను ఒక్కరినే అధికారులు అనుమతించారు. అంతకుముందు ఆయన నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో పార్టీ ప్రధాన నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం కొంతమంది నాయకులతో కలిసి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదే కేసులో 20న హరీశ్‌రావు, 23న కేటీఆర్‌లు కూడా సిట్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. వారిని విచారించిన వెంకటగిరి నేతృత్వంలోని బృందమే సంతోష్‌కుమార్‌ను కూడా ప్రశ్నించనుంది.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



