Rythu Bharosa | 8 ఎకరాల్లోపు రైతులకు ‘భరోసా’ నిధులు విడుదల.. ఇప్పటి వరకు రూ. 7750.45 కోట్లు జమ
Rythu Bharosa | రాష్ట్రంలో ఖరీఫ్ పంట సీజన్‌కు సంబంధించి రైతు భరోసా నిధులు విడుదలవుతూనే ఉన్నాయి. మంగళవారం 8 ఎకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులందరికీ రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి.
Rythu Bharosa | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో ఖరీఫ్ పంట సీజన్‌కు సంబంధించి రైతు భరోసా నిధులు విడుదలవుతూనే ఉన్నాయి. మంగళవారం 8 ఎకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులందరికీ రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి. ఈ పథకం కింద నేటి వరకు 68.96 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరగా, వారి ఖాతాల్లో రూ. 7750.45 కోట్లు జమ అయ్యాయి. మొత్తం 128.17 ఎకరాలకు రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి.

తాజావార్తలు
- ●Niloufer Hospital | నిలోఫర్‌కు పోటెత్తిన రోగులు.. రోజుకు కొత్తగా 100 మంది చేరిక
- ●SCR | టికెట్ లేకుండా 13 వేల మంది ప్రయాణం.. రూ. 1.28 కోట్ల జరిమానా
- ●Irumudi Movie | రవితేజ ఇరుముడి వర్కింగ్ స్టిల్స్
- ●Lokesh Kanagaraj | ఒకే సారి రెండు ఓటీటీలలోకి లోకేష్ కనగరాజ్ రొమాంటిక్ యాక్షన్ మూవీ - 25 కోట్ల బడ్జెట్ - వంద కోట్ల కలెక్షన్స్
- ●NDA Govt Delimitation Bill | ఈసారి ఆచి తూచి.. డీలిమిటేషన్ బిల్లు పెడదామా? వద్దా?
- ●Congress Minister | కాంగ్రెస్ మంత్రి రాజీనామా.. ఆ ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమే..!

Niloufer Hospital | నిలోఫర్‌కు పోటెత్తిన రోగులు.. రోజుకు కొత్తగా 100 మంది చేరిక

SCR | టికెట్ లేకుండా 13 వేల మంది ప్రయాణం.. రూ. 1.28 కోట్ల జరిమానా

Irumudi Movie | రవితేజ ఇరుముడి వర్కింగ్ స్టిల్స్

Lokesh Kanagaraj | ఒకే సారి రెండు ఓటీటీలలోకి లోకేష్ కనగరాజ్ రొమాంటిక్ యాక్షన్ మూవీ - 25 కోట్ల బడ్జెట్ - వంద కోట్ల కలెక్షన్స్






