Phone Tapping | లీకుల వీరుడు రేవంత్… జగదీశ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Phone Tapping | రేవంత్‌రెడ్డి (Revanth Reddy) లీకుల వీరుడని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR), హరీశ్‌రావు (Harish Rao) లకు నోటీసులు ఇస్తున్నట్లు రేవంత్ లీకులు ఇచ్చారని దుయ్యబట్టారు.
Phone Tapping | త్రినేత్ర.న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) లీకుల వీరుడని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR), హరీశ్‌రావు (Harish Rao) లకు నోటీసులు ఇస్తున్నట్లు రేవంత్ లీకులు ఇచ్చారని దుయ్యబట్టారు. నోటీసులు ఇస్తున్నట్లు ఈ రోజు లీకులు ఇచ్చి, నోటీసులు మాత్రం అసెంబ్లీ సమావేశాల అనంతరం జారీ చేస్తామని అంటున్నారని విమర్శించారు. దీనిపై రేవంత్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి దీనిపైనే ఏడుస్తున్నాడని గుర్తు చేశారు.
కరెంటుపై ఏడ్చాడని, కానీ దానిపై వచ్చిన నివేదిక బహిర్గతమైతే తన పరువు పోతుందని దానిని లోపల దాచుకున్నాడని అన్నారు. కేసీఆర్ మల్లెపూవులాగా ఉన్నాడని, అందులో ఏమీ లేదని, కేసీఆర్ అద్భుతం చేసి 24 గంటల కరెంటు ఇచ్చి కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాడని నివేదికను ఉందని ఎద్దేవా చేశారు. దాంతో నివేదికను మడిచి ఎక్కడో పెట్టుకున్నాడని విమర్శించారు.
కాళేశ్వరం అని ఎగిరి, కోర్టు అందులో ఏమీ లేదని, కేసీఆర్ బ్రహ్మాండంగా కాళేశ్వరం నిర్మించారని కితాబిచ్చారని, దానికి మరమ్మత్తులు చేయడం ప్రభుత్వానికి చేతకావడం లేదని మొట్టికాయలు వేసిందని వివరించారు. ఈ ఫార్ములా అని అన్నాడని, ఏ ఫార్ములా లేదని ఎద్దేవా చేశారు. చివరికి అందాల పోటీలు నిర్వహించి, వారితోనూ మాటలు పడ్డాడని దుయ్యబట్టారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



