RTC Retired Employees Association | ఈనెల 4న రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల చలో బస్సు భవన్
RTC Retired Employees Association | తమ దీర్ఘకాలిక సమస్యల సాధనకై ఈ నెల 4న చలో బస్‌భవన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి తెలిపారు. ఇప్పటికీ రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు మూడు పీఆర్‌సీలు బకాయిలు ఉన్నాయని గుర్తు చేశారు. దీనితో పాటు పదవీ విరమణ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
RTC Retired Employees Association | త్రినేత్ర.న్యూస్: తమ దీర్ఘకాలిక సమస్యల సాధనకై ఈ నెల 4న చలో బస్‌భవన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి తెలిపారు. ఇప్పటికీ రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు మూడు పీఆర్‌సీలు బకాయిలు ఉన్నాయని గుర్తు చేశారు. దీనితో పాటు పదవీ విరమణ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో అన్నిరకాల వైద్య చికిత్సలు నిర్వహించాలని కోరారు. సూపర్ లగ్జరీ బస్‌లలోనూ రిటైర్డ్ ఉద్యోగులకు అనుమతించాలన్నారు.
ఈ డిమాండ్ల సాధనకు ఈనెల 4న ఉదయం 10 గంటలకు బస్ భవన్ వద్ద నిర్వహించే చలో బస్సు భవన్ కు పెద్ద ఎత్తున రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తరలి రావాలని పిలుపునిచ్చారు. తమ డిమాండ్లపై ఆర్టీసీ ఎండీకి వినతిపత్రం అందిస్తామని చెప్పారు.
తాజావార్తలు
- ●Rukmini Vasanth | రామ్‌చరణ్ సరసన రుక్మిణి వసంత్..
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి.. స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు..
- ●KTR | మూడు తరాలను ముంచిందే కాంగ్రెస్సని సార్ చెప్పేవారు.. అందుకే ఎట్టికైనా, మట్టికైనా మనోడే ఉండాలనేవారు
- ●Shivcharan Gupta Sonipat | కోట్లు సంపాదించిన తండ్రికి చివరికి మిగిలింది రూ.5100.. వీడియో కాల్లో అంత్యక్రియలు
- ●Mallikarjun Kharge | విద్యార్థులపై పోలీసుల చర్య.. సభలో ప్రకటన చేయడానికి అమిత్‌షాకు ఏం అడ్డంకులు ఉన్నాయ్..?
- ●Khammam | గోపాలపురం పాఠశాల గదుల నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు

Rukmini Vasanth | రామ్‌చరణ్ సరసన రుక్మిణి వసంత్..

Stock Markets | స్టాక్ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి.. స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు..

KTR | మూడు తరాలను ముంచిందే కాంగ్రెస్సని సార్ చెప్పేవారు.. అందుకే ఎట్టికైనా, మట్టికైనా మనోడే ఉండాలనేవారు

Shivcharan Gupta Sonipat | కోట్లు సంపాదించిన తండ్రికి చివరికి మిగిలింది రూ.5100.. వీడియో కాల్లో అంత్యక్రియలు





