DK Shivakumar | రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: డీకే శివకుమార్
DK Shivakumar | తమకు రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల సంక్షేమమే ముఖ్యమని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిన ప్రతీసారీ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ విభేదాలను పక్కకుపెట్టి ఐక్యంగా నిలిచిన చరిత్ర ఉందని చెప్పారు. కావేరీ నీటి పంపిణీలో తాగునీటి అవసరాలకే తాము ప్రథమ ప్రాధాన్యతనిస్తామని స్పష్టం చేశారు.
DK Shivakumar | త్రినేత్ర.న్యూస్: తమకు రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల సంక్షేమమే ముఖ్యమని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిన ప్రతీసారీ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ విభేదాలను పక్కకుపెట్టి ఐక్యంగా నిలిచిన చరిత్ర ఉందని చెప్పారు. కావేరీ నీటి పంపిణీలో తాగునీటి అవసరాలకే తాము ప్రథమ ప్రాధాన్యతనిస్తామని స్పష్టం చేశారు. కావేరీ నదీ జలాల వివాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి నివాసంలో అఖిలపక్ష సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపాదిత బంద్‌ను విరమించుకోవాలని కన్నడ సంఘాలకు విజ్ఞప్తి చేశారు. వివిధ మార్గాల ద్వారా రాష్ట్ర ఆందోళనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. నీటి పంపిణీ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు తాము ప్రాధాన్యతనిస్తామన్నారు. రాష్ట్రంలో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అవసరమైన నీటిని నిల్వ చేశామని తెలిపారు. తీవ్ర నీటి సంక్షోభ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా తమిళనాడుకు 9.9 టీఎంసీల నీటిని విడుదల చేయాలన్న కావేరి జలనిర్వహణ అథారిటీ ఆదేశానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, యడియూరప్ప, వీరప్ప మొయిలీ, సదానందగౌడ, బసవరాజు బొమ్మై, కేంద్రమంత్రులు, కుమారస్వామి, సోమన్న, శోభ కరంద్లాజే, ఉపముఖ్యమంత్రి పరమేశ్వర, మంత్రులు, ప్రతిపక్ష నాయకులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Tamil Thai Vazthu | వందేమాతరం కాదు.. తమిళ్ తాయ్ వాళ్తు ఫస్ట్.. తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
ఆగస్టు 10, 2026

PhonePe | ఫోన్ పే యూజర్లకు గుడ్ న్యూస్.. యూపీఐ చెల్లింపులు ఉచితమే..
ఆగస్టు 8, 2026

Fighter Jets | 6వ తరం యుద్ధ విమానాల అభివృద్ధి దిశగా భారత్.. రోడ్ మ్యాప్‌కు కసరత్తు..
ఆగస్టు 8, 2026
తాజావార్తలు
- ●Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి
- ●Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్
- ●KBR Park One Way Traffic | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్.. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్లు: హైదరాబాద్ 'H-CITI' ప్రాజెక్టు అప్డేట్స్ ఇవే!

Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!

BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత



