Telangana Assembly | తెలంగాణ శాసనసభలో మీడియాపై ఆంక్షలు
Telangana Assembly | అసెంబ్లీ సమావేశాల వేళ శాసనసభలో మీడియాపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అసెంబ్లీ బయట మీడియా మిత్రుల కోసం ప్రత్యేకంగా రూమ్ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
Telangana Assembly | త్రినేత్ర.న్యూస్ : అసెంబ్లీ సమావేశాల వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ శాసనసభలో మీడియాపై ఆంక్షలు విధించింది. అసెంబ్లీ లాబీలోకి మీడియా అనుమతి నిషేదించాలని మంత్రులు ఏకగ్రీవంగా స్పీకర్‌కు తెలిపినట్లు అధికారులు తెలిపారు. మీడియా కోసం అధికారులు LOP సైడ్ లాంజ్ ఏర్పాటు చేశారు. అయితే, మంత్రుల ఛాంబర్ల వరకు మీడియా అనుమతిపై ప్రభుత్వం నిషేధం విధించింది. అసెంబ్లీ బయట మీడియా మిత్రుల కోసం ప్రత్యేకంగా రూమ్ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు అసెంబ్లీలో మీడియా ప్రతినిధులకు కనీసం టాయిలెట్స్, మంచి నీటి సౌకర్యం కూడా లేకపోవడం గమనార్హం.
Also Read..
స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్ పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి బాధ్యతల స్వీకరణ
అసెంబ్లీ వద్ద సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకొని అమానుషంగా ప్రవర్తించిన పోలీసులు.. VIDEO
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar | ఆర్టీసీ విలీన ప్రక్రియ జరుగుతుంది.. అందులో గుర్తింపు సంఘాలను భాగం చేస్తున్నాం
సెప్టెంబర్ 7, 2026

DCP Shilpavalli | టీ షర్ట్స్ తేసేసి.. బనియన్స్‌పై అసెంబ్లీలోకి వెళ్తామన్నారు.. మేం మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించలే: డీసీపీ శిల్పవల్లి
సెప్టెంబర్ 7, 2026

Sabitha Indra Reddy | అసెంబ్లీ వద్ద సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకొని అమానుషంగా ప్రవర్తించిన పోలీసులు.. VIDEO
సెప్టెంబర్ 7, 2026
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | ఆర్టీసీ విలీన ప్రక్రియ జరుగుతుంది.. అందులో గుర్తింపు సంఘాలను భాగం చేస్తున్నాం
- ●Teenmar Mallanna | అసలు ఈ ప్రభుత్వానికి ఆర్టీసీ విలీనంపై ఇంట్రెస్ట్ ఉందా?: తీన్మార్ మల్లన్న
- ●Gadwal Vijayalakshmi | స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్ పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి బాధ్యతల స్వీకరణ
- ●Reliance Jio | రూ.3,599కే జియో యానివర్సరీ ప్లాన్.. 18 నెలల ఏఐ సబ్స్క్రిప్షన్ కూడా..
- ●DCP Shilpavalli | టీ షర్ట్స్ తేసేసి.. బనియన్స్‌పై అసెంబ్లీలోకి వెళ్తామన్నారు.. మేం మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించలే: డీసీపీ శిల్పవల్లి
- ●Sabitha Indra Reddy | అసెంబ్లీ వద్ద సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకొని అమానుషంగా ప్రవర్తించిన పోలీసులు.. VIDEO

Ponnam Prabhakar | ఆర్టీసీ విలీన ప్రక్రియ జరుగుతుంది.. అందులో గుర్తింపు సంఘాలను భాగం చేస్తున్నాం

Teenmar Mallanna | అసలు ఈ ప్రభుత్వానికి ఆర్టీసీ విలీనంపై ఇంట్రెస్ట్ ఉందా?: తీన్మార్ మల్లన్న

Gadwal Vijayalakshmi | స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్ పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి బాధ్యతల స్వీకరణ

Reliance Jio | రూ.3,599కే జియో యానివర్సరీ ప్లాన్.. 18 నెలల ఏఐ సబ్స్క్రిప్షన్ కూడా..



