Private Schools | రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు ఇవే.. ఓ లుక్కేయండి..
Private Schools | రాష్ట్రంలో నూతన విద్యా సంవత్సరం మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ప్రవేశాలు (Admissions) ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
Private Schools | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో నూతన విద్యా సంవత్సరం మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ప్రవేశాలు (Admissions) ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని పాఠశాల విద్యాశాఖ కోరింది. పిల్లలను బడులలో చేర్పించే ముందు ఆ ప్రైవేటు స్కూల్‌కు (Private School) గుర్తింపు ఉందా? లేదా? అనే విషయం తప్పనిసరిగా తెలుసుకుకోవాలని సూచించింది. గుర్తింపు లేని పాఠశాలల్లో (Recogniged Schools) తమ పిల్లలను చేర్చవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసింది.
ఇందులో భాగంగా రాష్ట్రంలో ఏయే ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు ఉన్నదో తెలిపేల.. జిల్లాలు, మండలాల వారీగా వాటి జాబితాను సిద్ధం చేసింది. వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in లో అందుబాటులో ఉంచింది.
ఎలాచూడాలంటే..
- ముందుగా పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in ను ఓపెన్ చేయాలి
- హోమ్ పేజీలో రికగ్నైజ్‌డ్ స్కూల్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయాలి.
- జిల్లా, మండలం అనే ఆప్షన్స్ ఉంటాయి. వాటిని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ మండలంలోని పాఠశాలల వివరాలు వస్తాయి.
సంబంధిత వార్తలు

Admissions | అంబేద్కర్ ఓయూలో బీఈడీ.. ములుగు FCRIలో బీఎస్సీ ఫారెస్టీ అడ్మిషన్స్.. విడుదలైన నోటిఫికేషన్లు
జులై 8, 2026

Ambedkar Open University | అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు
జూన్ 24, 2026

WhatsApp | ఇకపై వాట్సాప్ ద్వారా విద్యార్థుల సమాచారం.. డిజిటల్ బాటలో సర్కారు బడులు..
జూన్ 20, 2026
తాజావార్తలు
- ●Donald Trump Iran Deal | ఆ ఒప్పందం ఇక ముగిసినట్లే.. ఎలాంటి డీల్ లేదన్న ట్రంప్.. తగ్గేదే లే అంటున్న ఇరాన్
- ●EPFO | ఈపీఎఫ్‌వో చందాదారులకు గుడ్ న్యూస్.. జూలై 15లోపు వడ్డీ జమ..
- ●Stock Markets | అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్.. భారీగా పతనమైన సూచీలు..
- ●Telangana | రుదాలీల మాదిరి.. 'కల్వకుంట్ల' తెగకు ఏడుపే
- ●Fake 100 Rupee Note | మార్కెట్లోకి నకిలీ 100 రూపాయల నోట్లు.. ఒరిజినల్ నోటును సులభంగా ఎలా గుర్తించాలో చెప్పిన ఆర్బీఐ
- ●Badrinath Dham | బద్రీనాథ్‌లో విరాళాల స్వాహా.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

Donald Trump Iran Deal | ఆ ఒప్పందం ఇక ముగిసినట్లే.. ఎలాంటి డీల్ లేదన్న ట్రంప్.. తగ్గేదే లే అంటున్న ఇరాన్

EPFO | ఈపీఎఫ్‌వో చందాదారులకు గుడ్ న్యూస్.. జూలై 15లోపు వడ్డీ జమ..

Stock Markets | అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్.. భారీగా పతనమైన సూచీలు..

Telangana | రుదాలీల మాదిరి.. 'కల్వకుంట్ల' తెగకు ఏడుపే



