Vardhannapeta | మార్చురీలో శవాన్ని పీక్కతిన్న ఎలుకలు.. ఎక్కడో తెలుసా..?
Vardhannapeta | రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరకు మార్చురీలో ఉంచిన శవాలను ఎలుకలు పీక్కతింటున్న ఘటన వెలుగు చూసింది.
Vardhannapeta | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరకు మార్చురీలో ఉంచిన శవాలను ఎలుకలు పీక్కతింటున్న ఘటన వెలుగు చూసింది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం ఓ మృతదేహాన్ని తరలించారు. ఈ క్రమంలో మార్చురీలో శవాన్ని భద్రపరిచారు. పోస్టుమార్టం పూర్తి కాకముందే.. డెడ్‌బాడీని ఎలుకలు పీక్కతిన్నాయి. మృతుడు గౌరె వీరయ్య కంటి భాగంలో ఎలుకలు కొరికిన ఆనవాళ్లు కనిపించడంతో.. కుటుంబ సభ్యులు ఆస్పత్రి సిబ్బందిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఫ్రీజర్ లాంటి కనీస సౌకర్యాలు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో లేవని మండిపడ్డారు.
సంబంధిత వార్తలు

K Shobha Reddy | సీఎం అపాయింట్మెంట్ కావాలంటే గెస్ట్ హౌస్‌కు రావాలి.. మహిళా పారిశ్రామికవేత్తకు వేధింపులు
సెప్టెంబర్ 20, 2026

CPI Narayana | వరంగల్ ఎయిర్‌పోర్టుకు మాజీ ప్రధాని పీవీ పేరు పెట్టాలి : సీపీఐ నారాయణ
సెప్టెంబర్ 20, 2026

DOST | డిగ్రీలో ఇంకా 2.50 లక్షల సీట్లు ఖాళీ.. త్వరలోనే స్పాట్ అడ్మిషన్లు
సెప్టెంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Sanath Nagar TIMS | సనత్ నగర్ టిమ్స్‌లో చోరీ.. కేసు నమోదు
- ●K Shobha Reddy | సీఎం అపాయింట్మెంట్ కావాలంటే గెస్ట్ హౌస్‌కు రావాలి.. మహిళా పారిశ్రామికవేత్తకు వేధింపులు
- ●CPI Narayana | వరంగల్ ఎయిర్‌పోర్టుకు మాజీ ప్రధాని పీవీ పేరు పెట్టాలి : సీపీఐ నారాయణ
- ●Super El Niño | భారత్‌కు ‘సూపర్ ఎల్‌నినో’ ముప్పు
- ●Saurav Gurjar | పెళ్లి పేరుతో మోసం.. రెజ్లర్ సౌరవ్ గుర్జార్ అరెస్ట్
- ●Car hits Boy | హైదరాబాద్.. కారు ఢీకొని ఐదేళ్ల బాలుడు మృతి

Sanath Nagar TIMS | సనత్ నగర్ టిమ్స్‌లో చోరీ.. కేసు నమోదు

K Shobha Reddy | సీఎం అపాయింట్మెంట్ కావాలంటే గెస్ట్ హౌస్‌కు రావాలి.. మహిళా పారిశ్రామికవేత్తకు వేధింపులు

CPI Narayana | వరంగల్ ఎయిర్‌పోర్టుకు మాజీ ప్రధాని పీవీ పేరు పెట్టాలి : సీపీఐ నారాయణ

Super El Niño | భారత్‌కు ‘సూపర్ ఎల్‌నినో’ ముప్పు



