KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాఖీ కట్టిన మహిళా నేతలు
KCR | బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో రాఖీ పండుగ సందడి నెలకొంది. పార్టీ మహిళా నేతలు, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ కలిసి కేసీఆర్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
KCR | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో రాఖీ పండుగ సందడి నెలకొంది. పార్టీ మహిళా నేతలు, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ కలిసి కేసీఆర్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గులాబీ బాస్ వారిద్దరినీ ఆత్మీయంగా పలుకరించి ఆశీర్వదించారు. వారిద్దరిని కేసీఆర్ దంపతులు చీర సారెతో సత్కరించి దీవించారు.




తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి




