Rain Alert | చల్లని కబురు.. జూలై 16 నుంచి మోస్తరు వర్షాలు
Rain Alert | తెలంగాణ వ్యాప్తంగా వానలు లేక రైతులు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. ఇక 16 నుంచి 19వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ చెప్పారు.
Rain Alert | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ వ్యాప్తంగా వానలు లేక రైతులు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. నిన్నటి వరకు కూడా ఎండలు దంచికొట్టాయి. మంగళవారం నాడు పొడి వాతావరణం ఏర్పడింది. రేపట్నుంచి వాతావరణంలో మార్పులు సంభవించనున్నాయి. ఇక 16 నుంచి 19వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ చెప్పారు. తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ నగరంలోనూ అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవేం చెప్పుకోదగ్గ వర్షాలు కావు. కానీ ఎండల వేడిమి నుంచి కాస్త ఉపశమనం మాత్రం కలిగించే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు

RRR | ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి అనుమతులివ్వండి.. నితిన్ గడ్కరీని కోరిన సీఎం రేవంత్
జులై 14, 2026

N Ramachander Rao | సింగరేణి కార్మికుల హక్కులను కాపాడేది బీజేపీనే : ఎన్ రామచందర్ రావు
జులై 14, 2026

Hyderabad | హైదరాబాద్లో మరో నాలుగు చెరువుల అభివృద్ధి.. 227 కోట్లతో తొలిదశ పనులు
జులై 14, 2026
తాజావార్తలు
- ●RRR | ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి అనుమతులివ్వండి.. నితిన్ గడ్కరీని కోరిన సీఎం రేవంత్
- ●Jr Ntr | జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ట్విస్ట్ - ఊరువాడతో తనకు సంబంధం లేదన్న యంగ్ టైగర్
- ●N Ramachander Rao | సింగరేణి కార్మికుల హక్కులను కాపాడేది బీజేపీనే : ఎన్ రామచందర్ రావు
- ●NEET 2027 | నీట్ 2027 కోసం ప్రత్యేక ల్యాప్టాప్.. ఏసర్-ఇంటెల్-ఇన్ఫినిటీ లెర్న్ ఆధ్వర్యంలో లాంచ్..
- ●Ponnam Prabhakar | రక్తం పాకెట్లతో రాజకీయాలు వద్దు : మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Arvind Kejriwal | పెట్రోల్ బంకుల్లో ఇంధనాన్ని ఆప్షనల్ చేయాలి.. ప్రధాని మోదీకి లేఖ రాసిన కేజ్రీవాల్

RRR | ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి అనుమతులివ్వండి.. నితిన్ గడ్కరీని కోరిన సీఎం రేవంత్

Jr Ntr | జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ట్విస్ట్ - ఊరువాడతో తనకు సంబంధం లేదన్న యంగ్ టైగర్

N Ramachander Rao | సింగరేణి కార్మికుల హక్కులను కాపాడేది బీజేపీనే : ఎన్ రామచందర్ రావు

NEET 2027 | నీట్ 2027 కోసం ప్రత్యేక ల్యాప్టాప్.. ఏసర్-ఇంటెల్-ఇన్ఫినిటీ లెర్న్ ఆధ్వర్యంలో లాంచ్..



