Rain Alert | తెలంగాణకు వర్ష సూచన..! 23 నుంచి మోస్తరు వర్షాలు..!!
Rain Alert | తెలంగాణలో ఈ నెల 23 నుంచి 29వ తేదీ వరకు మోస్తరు వర్షాలు( Moderate Rains ) కురిసే అవకాశం ఉందని న్యూఢిల్లీలోని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కర్ణాటక వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ.. తెలంగాణ( Telangana ), ఏపీ రీజియన్లలో మోస్తరు వర్షాలే కురియనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
Rain Alert | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో ఈ నెల 23 నుంచి 29వ తేదీ వరకు మోస్తరు వర్షాలు( Moderate Rains ) కురిసే అవకాశం ఉందని న్యూఢిల్లీలోని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కర్ణాటక వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ.. తెలంగాణ( Telangana ), ఏపీ రీజియన్లలో మోస్తరు వర్షాలే కురియనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
జూలై 23 నుంచి 29 మధ్య రాష్ట్రంలో సాధారణ కంటే తక్కువగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాలు కురియనప్పటికీ, వేడి గాలులు, ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగే ఛాన్స్ ఉందని పేర్కొంది. రాబోయే రోజుల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
జూలై 24 వరకు బలమైన గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం హెచ్చరించిన విషయం తెలిసిందే. తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది అని ఐఎండీ హైదరాబాద్ పేర్కొంది.
సంబంధిత వార్తలు

Janwada Farmhouse | జన్వాడ ఫామ్‌హౌస్ నాదే.. కేటీఆర్‌కు సంబంధం లేదన్న ఓనర్
సెప్టెంబర్ 18, 2026

Minister Uttam | మిల్లర్ల సమస్యలను పరిష్కరిస్తాం : మంత్రి ఉత్తమ్
సెప్టెంబర్ 18, 2026

Gadwal Vijaya Lakshmi | తొమ్మిదేళ్ల స్టెల్లాకు సీఎం ప్రజావాణి అండ.. ప్రతి నెలా మందులు అందేలా ఏర్పాట్లు
సెప్టెంబర్ 18, 2026
తాజావార్తలు
- ●తెలంగాణలో భూముల రకాలు.. వాటికి వర్తించే నిబంధనలు ఏమిటి?
- ●Harish Rao | బూటకపు యాత్రలు.. డైవర్షన్ పాలిటిక్స్ : హరీశ్‌రావు
- ●Udayabhanu | ఓటీటీలో యాంకర్ ఉదయభాను క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌కు ఇరవై ఐదు మిలియన్ల వ్యూస్
- ●Janwada Farmhouse | జన్వాడ ఫామ్‌హౌస్ నాదే.. కేటీఆర్‌కు సంబంధం లేదన్న ఓనర్
- ●Mega Hero | లైఫ్‌పార్ట్‌నర్‌తో ఫారిన్ ట్రిప్ - ఇటలీలో మెగా హీరో షికార్లు
- ●Minister Uttam | మిల్లర్ల సమస్యలను పరిష్కరిస్తాం : మంత్రి ఉత్తమ్

తెలంగాణలో భూముల రకాలు.. వాటికి వర్తించే నిబంధనలు ఏమిటి?

Harish Rao | బూటకపు యాత్రలు.. డైవర్షన్ పాలిటిక్స్ : హరీశ్‌రావు

Udayabhanu | ఓటీటీలో యాంకర్ ఉదయభాను క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌కు ఇరవై ఐదు మిలియన్ల వ్యూస్

Janwada Farmhouse | జన్వాడ ఫామ్‌హౌస్ నాదే.. కేటీఆర్‌కు సంబంధం లేదన్న ఓనర్



