Athulya Ravi | చూపు తిప్పుకోనివ్వని అందం.. రెడ్ డ్రెస్‌లో గులాబీలా అతుల్యా!
Athulya Ravi | తమ అందం, అభినయంతో తమిళ, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరోయిన్ అతుల్యా రవి.. తాజాగా తన గ్లామరస్ లుక్‌తో కట్టిపడేస్తోంది. ఎరుపు రంగు వన్ షోల్డర్ బాడీకాన్ గౌన్‌లో మెరిసిపోతూ చూపు తిప్పుకోనివ్వడం లేదు.
Pradeep Manthri
Photo gallery | Published On Nov 4, 2026, 9.59 pm IST

Athulya Ravi | తమ అందం, అభినయంతో తమిళ, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరోయిన్ అతుల్యా రవి.. తాజాగా తన గ్లామరస్ లుక్‌తో కట్టిపడేస్తోంది.

ఎరుపు రంగు వన్ షోల్డర్ బాడీకాన్ గౌన్‌లో మెరిసిపోతూ చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఒక భుజం మీదుగా సాగేలా డిజైన్ చేసిన ఈ డ్రెస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఒంటికి చక్కగా అతుక్కున్న ఈ గౌన్‌పై ఉన్న లేయర్డ్ ప్లీట్స్ ఆమె రూపానికి మరింత అందాన్ని అద్దాయి. దీనికి జతగా పెద్ద హూప్ ఇయర్ రింగ్స్, చేతికి ఉంగరాలతో సింపుల్ యాక్సెసరీస్‌ను ఎంచుకుంది.

వాలుగా జాలువారుతున్న ఒత్తైన కురులు, ఆకట్టుకునే కాటుక కళ్లతో పాటు న్యూడ్ షేడ్ లిప్‌స్టిక్ ఆమె లుక్‌ను మరింత స్పెషల్‌గా మార్చేశాయి. కెమెరా వైపు సూటిగా చూస్తూ, ఓ చేతిని చెవి దగ్గరగా ఉంచి ఇచ్చిన పోజు ఫొటోలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ట్రెడిషనల్ అందం, మోడ్రన్ గ్లామర్ కలగలిపిన ఈ లుక్‌తో అతుల్యా రవి నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె స్టైలిష్ ఫొటోలు ప్రస్తుతం ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఇక సినిమాల విషయానికొస్తే.. 2017లో ‘కాదల్ కణ్ కట్టుదే’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన అతుల్యా రవి.. ఏమాలి, నాడోడిగళ్ 2, మురుంగైక్కాయ్ చిప్స్ వంటి తమిళ చిత్రాల్లో నటించింది.

తెలుగులో కిరణ్ అబ్బవరం సరసన ‘మీటర్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. తమిళంలోనే చెన్నై సిటీ గ్యాంగ్‌స్టర్స్, డీజిల్, మిస్టర్ ఎక్స్ వంటి చిత్రాల్లోనూ మెరిసింది.

తాజావార్తలు
- ●Manushi Chhillar | ప్రతి సినిమా డ్రీమ్ ప్రాజెక్ట్ కానక్కర్లేదు.. లక్ష్యానికి చేరువ చేస్తే చాలంటోన్న మానుషి!
- ●Khammam Bethupalli Lake Accident | జాలర్లను కాపాడబోయి ఎస్డీఆర్ఎఫ్ బోట్లు బోల్తా.. 13 మంది సిబ్బంది గల్లంతు
- ●US Midterm Elections 2026 | ట్రంప్‌నకు అసలు షాక్ ఇప్పుడే.. అమెరికాలో మారిన పవర్ గేమ్..!
- ●Kajal Aggarwal | మండోదరిగా చందమామ.. ప్రమోషన్స్‌లో కనిపించడం లేదు ఎందుకో..!
- ●Medigadda To Kondapochamma Sagar Cycle Yatra | కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని.. మేడిగడ్డ టు ఎర్రవెల్లి 400 కి.మీ సైకిల్ యాత్ర
- ●WPL 2027 | డబ్ల్యూపీఎల్ 2027 షెడ్యూల్ విడుదల.. జనవరి 14 నుంచి మహిళల క్రికెట్ సమరం

Manushi Chhillar | ప్రతి సినిమా డ్రీమ్ ప్రాజెక్ట్ కానక్కర్లేదు.. లక్ష్యానికి చేరువ చేస్తే చాలంటోన్న మానుషి!

Khammam Bethupalli Lake Accident | జాలర్లను కాపాడబోయి ఎస్డీఆర్ఎఫ్ బోట్లు బోల్తా.. 13 మంది సిబ్బంది గల్లంతు

US Midterm Elections 2026 | ట్రంప్‌నకు అసలు షాక్ ఇప్పుడే.. అమెరికాలో మారిన పవర్ గేమ్..!

Kajal Aggarwal | మండోదరిగా చందమామ.. ప్రమోషన్స్‌లో కనిపించడం లేదు ఎందుకో..!