Prajavani | ప్రతి సోమవారం జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి
Prajavani | రాష్ట్ర స్థాయిలో రాజధాని హైదరాబాద్ నగరంలోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌లో ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయికి విస్తరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Prajavani | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర స్థాయిలో రాజధాని హైదరాబాద్ నగరంలోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌లో ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయికి విస్తరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రజల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి సోమవారం కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఏకీకృత పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజాన్ని ఏర్పాటు చేసింది. కలెక్టరేట్ స్థాయిలో నోడల్ అధికారిగా కలెక్టర్, రెవెన్యూ డివిజన్ స్థాయిలో నోడల్ అధికారిగా సబ్ కలెక్టర్ లేదా రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. త్వరలోనే మండల స్థాయిలో కూడా ప్రజావాణి నిర్వహించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
30 రోజుల్లో పరిష్కారం..
జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయిలో అందిన ఫిర్యాదులను తప్పనిసరిగా ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో ట్రాక్ చేయడానికి వీలుగా ఫిర్యాదుదారుడికి ఒక ప్రత్యేక రిఫరెన్స్ ఐడీతో కూడిన రశీదును జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఫిర్యాదును వీలైనంత త్వరగా లేదా 30 రోజుల్లో పరిష్కారించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



