Ponnam Prabhakar | ఆ పాలసీ వల్ల ప్రభుత్వానికి వెయ్యి కోట్లు నష్టం | త్రినేత్ర News
Ponnam Prabhakar | ఆ పాలసీ వల్ల ప్రభుత్వానికి వెయ్యి కోట్లు నష్టం
10 ఏళ్లలో వాహన సారథిలో గత ప్రభుత్వం ఎందుకు చేరలేదు. దేశంలో 29 రాష్ట్రాలు వాహన సారథిలో చేరితే తెలంగాణ ఎందుకు చేరలేదు. మేము రాగానే వాహన సారథిలో చేరాం.. అని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.