Ponnam Prabhakar | గత 11 కేంద్ర బడ్జెట్లలో తెలంగాణకు తీవ్ర అన్యాయం: మంత్రి పొన్నం
Ponnam Prabhakar | గత 11 కేంద్ర బడ్జెట్లలో (Union Budget) తెలంగాణకు (Telangana) తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇచ్చినందుకు అయినా ఈ సారి తెలంగాణ కు ఎక్కువ నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి.
త్రినేత్ర.న్యూస్: గత 11 కేంద్ర బడ్జెట్లలో (Union Budget) తెలంగాణకు (Telangana) తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇచ్చినందుకు అయినా ఈ సారి తెలంగాణ కు ఎక్కువ నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి. ప్రస్తుత బడ్జెట్‌లో రాష్ట్రానికి కేంద్రం నిధులు కేటాయించేలా బీజేపీ (BJP) ఎంపీలు ఒత్తిడి తేవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవసరాలు, అత్యవరాలు ఏంటో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని తెలిపారు. తెలంగాణపై ప్రధాని మోదీ చిన్నచూపు చూపిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ఏర్పాటునే ప్రధాని వ్యతిరేకించారని చెప్పారు. ఆర్ఆర్ఆర్, మెట్రో, డ్రై పోర్ట్, టెంపుల్ టూరిజం, విమానాశ్రయాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలన్నారు.
కేంద్ర పెద్దలను ఎప్పటికప్పుడు కలసి నివేదికలు ఇస్తున్నామని వెల్లడించారు. అయినా నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతున్నదని చెప్పారు. పౌర్ణమి రోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడుతున్నదని, తెలంగాణకు వెలుగును ఇస్తుందా చీకటి ఇస్తుందో చూస్తామని తెలిపారు. ఆదివారం ప్రవేశపెట్టే బడ్జెట్ తెలంగాణకు ఆశాజనకంగా ఉంటుందని ఆశిస్తున్నామని వెల్లడించారు. ఈసారి బడ్జెట్‌లో అన్యాయం జరిగితే తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు భాధ్యత వహించాలన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీకి కేంద్ర సహకరించాలని, పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



