Medaram Jathara | మేడారంలో పోలీసుల అత్యుత్సాహం.. భక్తులపై లాఠీలతో దాడులు
Medaram Jathara | మేడారం మహా జాతరలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. భక్తులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. దీంతో భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. మొత్తంగా మేడారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Medaram Jathara | త్రినేత్ర.న్యూస్ : మేడారం మహా జాతరలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. భక్తులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. దీంతో భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. మొత్తంగా మేడారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల అత్యుత్సాహంపై భక్తులు మండిపడ్డారు. భక్తులకు సరైన ఏర్పాట్లు చేయాల్సింది పోయి.. అరకొర ఏర్పాట్లు చేసి మళ్లీ తమపై జులుం ప్రదర్శించడం ఏంటని భక్తులు నిలదీశారు. భక్తులపై లాఠీలు ఝులిపించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏటూరు నాగారం ఏఎస్పీ మనన్ భట్, సీఐ దయాకర్ కలిసి భక్తులపై దాడి చేసినట్లు తెలిసింది.
[video width="848" height="478" mp4="https://axdxht1orlhu.compat.objectstorage.ap-hyderabad-1.oraclecloud.com/static.trinethra/wp-content/uploads/2026/01/WhatsApp-Video-2026-01-30-at-12.23.38-PM.mp4"][/video]
[video width="848" height="480" mp4="https://axdxht1orlhu.compat.objectstorage.ap-hyderabad-1.oraclecloud.com/static.trinethra/wp-content/uploads/2026/01/WhatsApp-Video-2026-01-30-at-12.23.08-PM.mp4"][/video]
[video width="464" height="832" mp4="https://axdxht1orlhu.compat.objectstorage.ap-hyderabad-1.oraclecloud.com/static.trinethra/wp-content/uploads/2026/01/WhatsApp-Video-2026-01-30-at-12.22.55-PM.mp4"][/video]
మంత్రి అడ్లూరి కాన్వాయ్‌పై దాడి
![]()
ఇక నిన్న రాత్రి చిలుకల గుట్ట నుంచి మేడారం గద్దెల వద్దకు సమ్మక్కను తీసుకొచ్చారు. సమ్మక్క ఆగమనంతో భక్తులు పులకించిపోయారు. సమ్మక్క ఆగమానాన్ని చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. అనంతరం దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో గద్దెల వద్దకు భక్తులు చేరుకున్నారు. ఇదే సమయంలో జంపన్న వాగుపై మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ తన కాన్వాయ్‌పై గంటకు పైగా ఆపి సైరన్ మోగించారు. అదే సమయంలో కరెంటు పోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. సైరన్ శబ్దానికి, మంత్రి అనుచరుల అత్యుత్సాహానికి భక్తులు మండిపడి కాన్వాయ్‌పై దాడి చేశారని అధికారులు చెబుతున్నారు.
https://x.com/i/status/2017060683356024974
సంబంధిత వార్తలు

Ghost SIM network | ఘోస్ట్ సిమ్ నెట్‌వర్క్‌పై ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’.. 13 రాష్ట్రాల్లో దాడులు.. 66 మంది అరెస్ట్
మే 20, 2026

Attapur | అత్తాపూర్‌లో యువతి కిడ్నాప్.. ఆరాంఘర్ వరకు వెంబడించిన పోలీసులు..!
మే 20, 2026

Honesty of an auto driver | ఆపరేషన్ డబ్బులు ఆటోలోనే మరిచాడు.. గంటల్లోనే బాధితుడికిచ్చేశారు
మే 19, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



