Kodandaram | పవన్ కళ్యాణ్ అనవసర వివాదాలకు తెరలేపుతున్నరు: కోదండరాం
Kodandaram | జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ అనవసర వివాదాలకు తెర లేపుతున్నారని ఎమ్మెల్సీ కోదండరాం మండిపడ్డారు. వ్యక్తుల మధ్య విభేదాలను ప్రాంతాల మధ్య వైరుధ్యంగా మార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kodandaram | త్రినేత్ర.న్యూస్: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ అనవసర వివాదాలకు తెర లేపుతున్నారని ఎమ్మెల్సీ కోదండరాం మండిపడ్డారు. వ్యక్తుల మధ్య విభేదాలను ప్రాంతాల మధ్య వైరుధ్యంగా మార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన మంగళవారం మాట్లాడారు.
ప్రొఫెసర్ నాగేశ్వరరావు వాఖ్యలు నచ్చకపోతే అభ్యంతరం తెలపడానికి చాలా మార్గాలు ఉన్నాయి. పోలీసు కేసుల దాకా ఎందుకు? మొదటి నుండి తెలంగాణ అంటే బీజేపీకి గిట్టదు. బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ ద్వారా ఇదంతా నడిపిస్తుంది. ఇంత రాద్దాంతం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చే మాట్లాడాలా.. ఏపీలో మాట్లాడొచ్చు కదా? అని కోదండరాం ప్రశ్నించారు. రైతు డిస్కం వల్ల రైతులకు లాభం జరిగితే మంచిది.. అయితే డిస్కం లక్ష్యాలు ప్రభుత్వం చెప్పాలి అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
సంబంధిత వార్తలు

Deshapathi Srinivas | తెలంగాణ మీద గద్దలు తిరుగుతున్నయ్.. శత్రువులకు తలుపులు తెరిచే ద్రోహి ఉన్నడిక్కడ: దేశపతి శ్రీనివాస్ ఫైర్
జూన్ 2, 2026

Telangana Formation Day | కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదు.. ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యవర్గం
జూన్ 2, 2026

Telangana Formation Day | తెలంగాణ గడ్డ ఎప్పుడూ లొంగిపోదు.. హక్కుల కోసం రాజీపడదు : స్విట్జర్లాండ్ బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ గందె
జూన్ 2, 2026
తాజావార్తలు
- ●Foreigners | విదేశీయుల వీసా నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు.. కొత్త రూల్స్ ఇవే..
- ●POSCO Case Judgment | వయసు 70 ఏండ్లు.. శిక్ష 20 ఏండ్లు.. పోక్సో కేసులో కోర్టు తీర్పు
- ●Telangana Formation Day | కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదు.. ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యవర్గం
- ●Telangana Formation Day | తెలంగాణ గడ్డ ఎప్పుడూ లొంగిపోదు.. హక్కుల కోసం రాజీపడదు : స్విట్జర్లాండ్ బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ గందె
- ●BRS South Africa | ప్రతి బిడ్డా గర్వంగా చెప్పుకొనే దినం.. జూన్ 2: నాగరాజు గుర్రాల
- ●Indian truck drivers | అమెరికాలో 30 మంది భారతీయ ట్రక్కు డ్రైవర్లు అరెస్టు

Foreigners | విదేశీయుల వీసా నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు.. కొత్త రూల్స్ ఇవే..

POSCO Case Judgment | వయసు 70 ఏండ్లు.. శిక్ష 20 ఏండ్లు.. పోక్సో కేసులో కోర్టు తీర్పు

Telangana Formation Day | కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదు.. ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యవర్గం

Telangana Formation Day | తెలంగాణ గడ్డ ఎప్పుడూ లొంగిపోదు.. హక్కుల కోసం రాజీపడదు : స్విట్జర్లాండ్ బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ గందె



