Santosh Kumar | లండన్‌లో మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌కు ఘనస్వాగతం
Santosh Kumar | లండన్‌లో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కు ఎన్నారై బీఆర్ఎస్ యూకే సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.
Santosh Kumar | త్రినేత్ర.న్యూస్ : లండన్‌లో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కు ఎన్నారై బీఆర్ఎస్ యూకే సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ ఇగ్నైటెడ్ మైండ్స్ నిర్వాహకులు, మాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మక గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురస్కారాన్ని అందుకోవడానికి లండన్ వెళ్లిన సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం, అధ్యక్షులు నవీన్ రెడ్డి, గ్రీన్ ఇండియా కో ఫౌండర్ రాఘవేంద్ర యాదవ్, ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాబుపేట్, సత్యమూర్తి చిలుముల, మాజీ అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, కార్యదర్శి - ఐటీ, మీడియా & పీఆర్ రవి ప్రదీప్ పులుసు, యూత్ వింగ్ సెక్రటరీలు పవన్ కుమార్ గౌడ్, తరుణ్ లునావత్, యూత్ వింగ్ కో ఆర్డినేటర్ అమరేశ్వరి బోయిని, మీడియా కో ఆర్డినేటర్ సాయి కిరణ్ రావు పేరాల, లెస్టర్ ఇంచార్జ్ సాకేత్ కాచవరపు, టాక్ జనరల్ సెక్రటరీ సుప్రజ పులుసు, ముఖ్య సభ్యులు సుమంత్, సంకీర్త్ రెడ్డి, శివ చరణ్ పాల్గొన్నారు.




సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

KTR | పళ్లు ఇకిలించుకుంటూ సెల్ఫీలు.. కేటీఆర్‌పై రేవంత్ విమర్శలు
మే 21, 2026

Green India Challenge | గ్రీన్ ఇండియా టూ IIM బెంగళూరు: క్లైమేట్ సమ్మిట్‌లో ప్రసంగించనున్న జోగినిపల్లి సంతోష్ కుమార్
మే 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



