Nori Dattatreyudu Meets CM Revanth Reddy | రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు
గతంలో రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు రాష్ట్రంలో క్యాన్సర్ నివారణ, చికిత్సపై ప్రత్యేక దృష్టి సారించి, అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తన సలహాలు, సహకారం అందిస్తానని దత్తాత్రేయుడు హామీ ఇచ్చారు.
Nori Dattatreyudu Meets CM Revanth Reddy | ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ నోరి దత్తాత్రేయుడు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో క్యాన్సర్ కేర్ సిస్టమ్ అభివృద్ధికి ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సీఎంకి హామీ ఇచ్చారు.
వైద్య రంగంలో విశేష సేవలకు గాను డాక్టర్ నోరి దత్తాత్రేయుడుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల 'పద్మ భూషణ్' పురస్కారం ప్రకటించింది.ఈనేపథ్యంలో డాక్టర్ నోరి దత్తాత్రేయుడుతో పాటు, పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రముఖులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.
గతంలో రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు రాష్ట్రంలో క్యాన్సర్ నివారణ, చికిత్సపై ప్రత్యేక దృష్టి సారించి, అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తన సలహాలు, సహకారం అందిస్తానని దత్తాత్రేయుడు హామీ ఇచ్చారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



