Nitin Gadkari | తెలంగాణ రవాణా శాఖ సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు భేష్.. కేంద్ర మంత్రి గడ్కరీ ప్రశంస
Nitin Gadkari | తెలంగాణ రవాణా శాఖ (Transport Ministry) చేపడుతున్న సంస్కరణలు అభివృద్ధి చర్యల్లో భాగంగా రవాణా చెక్‌పోస్టుల రద్దు, వాహన్.. సారథి వేదికలను సమర్థవంతంగా అనుసంధానం, ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్‌లు, రోడ్డు భద్రతా తనిఖీల వంటి సాంకేతికత ఆధారిత కార్యక్రమాల ద్వారా అమలును బలోపేతం చేయడాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) అభినందించారు.
Nitin Gadkari | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ రవాణా శాఖ (Transport Ministry) చేపడుతున్న సంస్కరణలు అభివృద్ధి చర్యల్లో భాగంగా రవాణా చెక్‌పోస్టుల రద్దు, వాహన్.. సారథి వేదికలను సమర్థవంతంగా అనుసంధానం, ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్‌లు, రోడ్డు భద్రతా తనిఖీల వంటి సాంకేతికత ఆధారిత కార్యక్రమాల ద్వారా అమలును బలోపేతం చేయడాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) అభినందించారు. రవాణా శాఖ కార్యక్రమాలు డిజిటలైజేషన్, నిరాటంకమైన రవాణా నిర్వహణ, మెరుగైన రహదారి భద్రత పట్ల రవాణా మంత్రిత్వ శాఖ దార్శనికతకు పూర్తిగా అనుగుణంగా ఉన్నాయన్నారు.
సుస్థిర రవాణాను ప్రోత్సహించడంలో, ప్రజల్లో అవగాహన కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమని చెప్పారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించడం, ఇందులో భాగంగా చేసిన అవగాహన కార్యక్రమాలను కూడా మంత్రి అభినందించారు.
సంబంధిత వార్తలు

Black-crowned night heron | బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కులో అరుదైన పక్షి.. మీరు ఓ కన్నేయండి..!
జులై 7, 2026

Telangana SIR Process | “ఒక వ్యక్తికి ఒకే ఓటు” కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్
జులై 6, 2026

Uttam Kumar Reddy | 2028 జూన్ కల్లా ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జులై 6, 2026
తాజావార్తలు
- ●Black-crowned night heron | బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కులో అరుదైన పక్షి.. మీరు ఓ కన్నేయండి..!
- ●Horoscope | జూలై 7 రాశిఫలాలు.. ఈ రాశి వారికి తోబుట్టువులతో సమస్యలు.. జర జాగ్రత్త..!
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే

Black-crowned night heron | బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కులో అరుదైన పక్షి.. మీరు ఓ కన్నేయండి..!

Horoscope | జూలై 7 రాశిఫలాలు.. ఈ రాశి వారికి తోబుట్టువులతో సమస్యలు.. జర జాగ్రత్త..!

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్



