NIMS | నిమ్స్‌లో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్.. వివరాలివే..!
NIMS | హైదరాబాద్‌లోని నిమ్స్( NIMS )లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ పలు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది.
NIMS | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్‌లోని నిమ్స్( NIMS )లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ పలు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. బీఎస్సీ నర్సింగ్( BSC Nursing ), బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ( BPT ), బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తామని ఇంచార్జి డీన్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తుతో పాటు తదితర వివరాల కోసం nims.edu.in వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.
కోర్సులు, సీట్ల వివరాలు ఇలా..
బీఎస్సీ (నర్సింగ్): 100 సీట్లు
బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ): 50 సీట్లు
బీఎస్సీ (అలైడ్ హెల్త్ సైన్సెస్): 100 సీట్లు
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి గడువు : జులై 11 సాయంత్రం 5 గంటల వరకు
ఆన్‌లైన్‌లో పూర్తి చేసిన దరఖాస్తు కాపీని (హార్డ్ కాపీ), సంబంధిత ధ్రువీకరణ పత్రాలను జతచేసి జులై 14 సాయంత్రం 5 గంటలలోపు ఆసుపత్రి డీన్ కార్యాలయంలో సమర్పించాలి.
తాజావార్తలు
- ●Nitin Nabin | తెలంగాణపై బీజేపీ అధిష్ఠానం ఫోకస్.. మూడు రోజులు రాష్ట్రంలోనే నితిన్ నబీన్
- ●పోర్చుగల్-కొలంబియా మ్యాచ్ డ్రా
- ●Forest Officer | జింకకు పోహా తినిపించిన అటవీ అధికారి.. సస్పెండ్.. వీడియో
- ●Croatia vs Ghana | నాకౌట్లోకి క్రొయేషియా
- ●Kaddu Ki Kheer | పెండ్లి వేడుకలో మిగిలిన పాయసం తిని.. 30 మందికి అస్వస్థత
- ●England vs Panama | మెరిసిన బెల్లింగ్‌హామ్

Nitin Nabin | తెలంగాణపై బీజేపీ అధిష్ఠానం ఫోకస్.. మూడు రోజులు రాష్ట్రంలోనే నితిన్ నబీన్

పోర్చుగల్-కొలంబియా మ్యాచ్ డ్రా

Forest Officer | జింకకు పోహా తినిపించిన అటవీ అధికారి.. సస్పెండ్.. వీడియో

Croatia vs Ghana | నాకౌట్లోకి క్రొయేషియా





