NIMS BSc Nursing | నిమ్స్‌లో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలు.. చివరి తేదీ జులై 11
NIMS BSc Nursing | మీరు ఇంటర్( Inter ) పాసయ్యారా..? అందులోనూ బైపీసీ( BiPC ) పూర్తి చేశారా..? మరి ఇంకెందుకు ఆలస్యం.. ఎంబీబీఎస్( MBBS )తో సమానమైన బీఎస్సీ నర్సింగ్( BSc Nursing ) కోర్సును పూర్తి చేయండి. బీఎస్సీ నర్సింగ్‌లో 100 సీట్లను భర్తీ చేసేందుకు నిమ్స్( NIMS ) నోటిఫికేషన్ జారీ చేసింది. వివరాలివే..
NIMS BSc Nursing | ఇంటర్‌లో బైపీసీ( Inter BiPC ) తీసుకున్న విద్యార్థులు నీట్( NEET ) ఎగ్జామ్ రాసి ఎంబీబీఎస్( MBBS ) చదవాలనుకుంటారు. కానీ నీట్‌లో మెరిట్ ర్యాంకు సాధించలేక ఎంబీబీఎస్ విద్యకు దూరమవుతున్నారు. అలాంటి విద్యార్థినులు రెండో ఆప్షన్ కింద బీఎస్సీ నర్సింగ్( BSc Nursing ) కోర్సులను ఎంపిక చేసుకుంటున్నారు. అలాంటి విద్యార్థినులకు నిమ్స్( NIMS ) తీపికబురు అందించింది. నిమ్స్‌లో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ కోర్సులకు అర్హతలు, వయసు, ఎంపిక, చివరి తేదీ వంటి వివరాలను తెలుసుకుందాం.
- కోర్సు:
- బీఎస్సీ (నర్సింగ్) సీట్లు: 100.
- వ్యవధి:
- నాలుగేళ్లు.
- అర్హత:
- ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలతో ఇంటర్మీడియట్‌లో కనీసం 45 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40 శాతం) పొందాలి. ఎప్‌సెట్-2026లో అర్హత సాధించాలి.
- వయసు:
- 18-35 ఏళ్ల మధ్య ఉండాలి. దివ్యాంగులకు ఐదేళ్ల సడలింపు వర్తిస్తుంది.
- ఎంపిక:
- ఎప్‌సెట్ ర్యాంకు మెరిట్‌తో.
- స్టైపెండ్:
- మొదటి ఏడాది రూ.5,000, రెండో సంవత్సరం రూ.6,000, మూడో ఏడాది రూ.7,000, చివరి సంవత్సరం రూ.8,000 ప్రతి నెలా చెల్లిస్తారు.
- రిజిస్ట్రేషన్ ఫీజు:
- ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ.2,500, ఎస్సీ, ఎస్టీలకు రూ.2,000.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:
- 11.07.2026.
- హార్డ్ కాపీల స్వీకరణకు చివరి తేదీ:
- 14.07.2026.
- వెబ్‌సైట్: www.nims.edu.in
సంబంధిత వార్తలు

Nursing Student | సెలవులకు ఇంటికి వచ్చి.. అనుమానాస్పద స్థితిలో నర్సింగ్ విద్యార్థిని మృతి
సెప్టెంబర్ 23, 2026

Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
సెప్టెంబర్ 23, 2026

Minister Damodar Rajanarsimha | రిమ్స్ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ
సెప్టెంబర్ 22, 2026
తాజావార్తలు
- ●Hero Motors | మూడు ఐపీఓల లిస్టింగ్.. ఎవరి షేర్ ఎంత లాభం ఇచ్చిందంటే?
- ●Bank Employees Strike | ఈ నెల 28 నుంచి మూడు రోజులు బ్యాంకులు బంద్.. ఉద్యోగుల సమ్మె సైరన్ ఎందుకు? వాళ్ల డిమాండ్స్ ఏంటి?
- ●Lady Shri Ram College | మైనర్‌పై గ్యాంగ్‌రేప్ ఘటన.. విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్న లేడీ శ్రీరామ్ కళాశాల
- ●Anthropic | ఆంథ్రోపిక్ నుంచి క్లాడ్ ఓపస్ 5.5.. గత మోడల్స్ కన్నా 40 శాతం తక్కువ ఖర్చు..
- ●Election Commission | సర్‌పై ఈసీలో అంతర్గత విభేదాలు.. జ్ఞానేశ్ కుమార్ నిర్ణయాలపై ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు
- ●Security Guard | క్యాబ్ ఎక్కుతుండగా.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు ముద్దు పెట్టిన సెక్యూరిటీ గార్డు

Hero Motors | మూడు ఐపీఓల లిస్టింగ్.. ఎవరి షేర్ ఎంత లాభం ఇచ్చిందంటే?

Bank Employees Strike | ఈ నెల 28 నుంచి మూడు రోజులు బ్యాంకులు బంద్.. ఉద్యోగుల సమ్మె సైరన్ ఎందుకు? వాళ్ల డిమాండ్స్ ఏంటి?

Lady Shri Ram College | మైనర్‌పై గ్యాంగ్‌రేప్ ఘటన.. విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్న లేడీ శ్రీరామ్ కళాశాల

Anthropic | ఆంథ్రోపిక్ నుంచి క్లాడ్ ఓపస్ 5.5.. గత మోడల్స్ కన్నా 40 శాతం తక్కువ ఖర్చు..



