త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | జాత‌ర‌కు రండి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆహ్వానం

KCR | బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం నాచారం గుట్ట ప్రతినిధులు కలిశారు.

S

Telangana | Published On Mar 6, 2026, 6.07 pm IST

KCR | జాత‌ర‌కు రండి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆహ్వానం
Advertisement

KCR | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం నాచారం గుట్ట ప్రతినిధులు కలిశారు. ఈ నెల 8 నుండి 19 వరకు జరిగే బ్రహ్మ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా కోరుతూ ఆలయ చైర్మన్ రవీందర్, ఈఓ రంగాచారి, అర్చకులు శుక్రవారం కేసీఆర్‌కి ఆహ్వాన పత్రికను, స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భగా ఆలయ అర్చకులు కేసీఆర్‌ను ఆశీర్వదించారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement