త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pochampally Srinivas Reddy | లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి.. ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ నేత‌ల ఘ‌న స్వాగ‌తం

Pochampally Srinivas Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి (Pochampally Srinivas Reddy) లండ‌న్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. వ్య‌క్తిగ‌త ప‌ర్య‌ట‌నలో భాగంగా లండ‌న్‌కు (London) చేరుకున్నఎమ్మెల్సీకి ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ (NRI BRS) అధ్య‌క్షుడు న‌వీన్ రెడ్డి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

G

Telangana | Published On Sep 16, 2026, 9.12 am IST

Pochampally Srinivas Reddy | లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి.. ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ నేత‌ల ఘ‌న స్వాగ‌తం
Advertisement

Pochampally Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి (Pochampally Srinivas Reddy) లండ‌న్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. వ్య‌క్తిగ‌త ప‌ర్య‌ట‌నలో భాగంగా లండ‌న్‌కు (London) చేరుకున్నఎమ్మెల్సీకి ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ (NRI BRS) అధ్య‌క్షుడు న‌వీన్ రెడ్డి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు హరి గౌడ్ నవాబుపేట్, జనరల్ సెక్రటరీ రత్నాకర్ కడుదుల, ఐటీ, మీడియా అండ్‌ పీఆర్ కార్యదర్శి రవి ప్రదీప్ పులుసు, అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ గణేశ్‌ కుప్పాల పాల్గొన్నారు.

Advertisement
Advertisement